చర్చ:కొండమీద ప్రసంగం
Appearance
Untitled
[మార్చు]- ఇది క్రీస్తు కొండ మీద చేసిన ఉపదేశమే కానీ "కొండమీద ప్రసంగం" గానే తెలుగు క్రైస్తవులలో ప్రసిద్ధి గాంచింది.--Nrahamthulla 08:51, 21 ఆగష్టు 2010 (UTC)
- రహంతుల్లాగారూ, నేను ఈ వరల్డ్ బైబిల్ సొసైటీ వారి నూతన అనువాదం ప్రకారం కొండమీద ఉపదేశంగా మార్చాను. మీరు చెప్పినట్టుగానే కొండమీద ప్రసంగంగా చాలా మంది తెలుగువారికి పరిచయం కాబట్టి తిరిగి యధాస్థితికి చేర్చాను --వైజాసత్య 15:13, 21 ఆగష్టు 2010 (UTC)