చర్చ:కొడైకెనాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యాసం పేరు[మార్చు]

దీని పేరు కొడైకెనాల్ అని మారుద్దామా? రవిచంద్ర(చర్చ) 08:38, 8 మే 2008 (UTC)Reply[ప్రత్యుత్తరం]

అవును అలా మార్చండి బావుంటుంది.--విశ్వనాధ్. 08:51, 8 మే 2008 (UTC)Reply[ప్రత్యుత్తరం]

పర్యాటక మార్గదర్శిని[మార్చు]

ఈ వ్యాసంపై కృషి చేసిన సభ్యులకు: మంచి ప్రయత్నం, కానీ ప్రస్తుత స్థితిలో ఈ వ్యాసం ఒక పర్యాటక మార్గదర్శినిలా ఉంది. వికీపీడియా వ్యాసంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తే బావుంటుంది.--వైజాసత్య 12:36, 10 మే 2008 (UTC)Reply[ప్రత్యుత్తరం]