చర్చ:కొణిజేటి రోశయ్య
స్వరూపం
Untitled
[మార్చు]ఎందుకు ఆపద్దర్మ ముఖ్యమంత్రి అని వ్రాయటం జరిగింది.?
- రోశయ్య గారిని ముఖ్యమంత్రిగా నియమించిన సమయంలో వార్తా మాధ్యమాలలో "ఆపద్ధర్మ" ముఖ్యమంత్రిగానే వచ్చింది. వాటి ఆధారంగా తెవికీలో కూడా ఆపద్ధర్మ మాటను వాడవలసి వచ్చింది. ప్రస్తుతం నేను ఆ పదాలను తొలిగించాను. -- C.Chandra Kanth Rao-చర్చ 20:08, 3 అక్టోబర్ 2009 (UTC)