Jump to content

చర్చ:కొప్పరపు సోదర కవులు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

కె.వెంకటరమణగారూ మీరు ఈ వ్యాసంలో కొప్పరపు సోదర కవులను ప్రకాశం జిల్లా ప్రముఖులు వర్గంలో చేర్చారు. వారు జన్మించిన కొప్పరం ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోనే ఉంది. నిజమే. కానీ ఈ కవులలో మొదటి కవి 1932లోనూ, రెండవవారు 1942లోనూ మరణించారు. అప్పటికి ఇంకా ప్రకాశం జిల్లా ఏర్పడలేదు. ప్రకాశం జిల్లా లేదా ఒంగోలు జిల్లా 1970లో ఏర్పాటు చేయబడింది. కాబట్టి సాంకేతికంగా వీరిని ప్రకాశం జిల్లా ప్రముఖులుగా పరిగణించే కంటే గుంటూరు జిల్లా ప్రముఖులు అంటే సబబుగా ఉంటుంది. --స్వరలాసిక (చర్చ) 15:48, 21 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

అవును. ఆయన జీవించిన కాలంనాటికి ప్రకాశం జిల్లా యేర్పడనందున ఆయన "గుంటూరు జిల్లా ప్రముఖుడు" గా గుర్తించబడతాడు. కనుక వర్గాన్ని మార్చితిని.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 16:00, 21 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

English language translation requested for draft article - please reply Talk page: https://en.wikipedia.org/wiki/Draft_talk:Kopparapu_Duo_Poets

[మార్చు]

Greetings, can someone please translate this into English? Thank you! See a rejected draft for English Wikipedia at: https://en.wikipedia.org/wiki/Draft:Kopparapu_Duo_Poets - and read its Talk page, please. I think a fluent English translation might be a better start for the rejected draft. What do you think?

Your comments and translation would be most useful and best noticed at the Talk page of the draft https://en.wikipedia.org/wiki/Draft_talk:Kopparapu_Duo_Poets

Thank you! -- Paulscrawl (చర్చ) 14:32, 25 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]