Jump to content

చర్చ:కొలెస్టరాల్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
కొలెస్టరాల్ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2008 సంవత్సరం, 24 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా

కొలెస్టరాల్ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2008 సంవత్సరం, 24 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా

మనం రాసిన వ్యాసాన్ని "గూగుల్ అనువాద వ్యాసాల"తో కలిపి ఒకటిగా చెయ్యడం కష్టం అని నా అభిప్రాయం. దీనికి రెండు కారణాలు: (1) గూగుల్ అనువాద వ్యాసాలు బాగా పొడుగ్గా ఉంటున్నాయి. (2) గూగుల్ అనువాద వ్యాసాలలో తెలుగు చాల నాసిరకంగా ఉండడం వలన ఆ వ్యాసాన్ని తిరగ రాస్తే కాని బాగుండదు. ఈ పని చెయ్యవద్దని, చెయ్యకూడదని నేను అనటం లేదు. ఇది ఎంతో కష్టమైన పని కనుక ఈ పని చెయ్యడానికి ఎవ్వరూ ముందుకు రారు. Vemurione (చర్చ) 15:13, 16 జూన్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]