చర్చ:కొవ్వూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పశివేదల సరైన పేరు పసివెదల కాదు. రాజమండ్రి నుండి తాదేపల్లి గూడేం వెళ్ళె మార్గం ఈ స్టేషన్‌ వస్తుంది. ఇక్కడ ప్యాసింజరు బళ్ళు మాత్రమే ఆగుతాయి. రాజమండ్రి-కొవ్వూరు-పశివేదల-చాగల్లు-బ్రాహ్మణగూడెం-నిడదవోలు-మారంపల్లి-నవాబ్‌పాలెం-తాడేపల్లిగూడేం ఇవి వరస స్టేషన్లు.--మాటలబాబు 18:22, 5 జూలై 2007 (UTC)

సమాచార పేట్టె మార్చమని కోరడమైనది, గోదావరి బొమ్మ ని సమాచార పెట్టె లొ కి చేర్చండి--మాటలబాబు 05:24, 27 జూలై 2007 (UTC)