Jump to content

చర్చ:కోరుకొల్లు (కలిదిండి మండలం)

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

పేజీలో స్పాము

[మార్చు]

ఈ వ్యాసంలో ఉన్న సమాచారం ఎందుకోగానీ spamగా పరిగనించబడుతుంది. బాటుద్వారా మార్చాలని చూస్తుంటే మార్చలేకపోతుంది. బహుషా వ్యాసంలోని సమాచారం కంటే కూడా ఇందులో ఉన్న బయటి లింకులు వలన ఈ సమస్య వచ్చిందంటారా __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 15:08, 15 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

బాటు పేజీలో స్పాము ఉందా లేదా అని కూడా పరిగణిస్తుందా? భలే! ఈ వ్యాసంలో పొడి సమాచారం చాలా ఉంది కానీ కండ పుష్ఠిలేదు --వైజాసత్య 15:33, 15 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
కారణం తెలిసింది. ఇందులో ఆర్కుట్ కు ఉన్న లింకు వళ్ల ఈ పేజీ స్పాముగా పరిగణింపబడిదంట. నేనిప్పుడు ఆ లింకును తొలగించా --వైజాసత్య 15:42, 15 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
పొడి పొడి గాఉన్న విషయాన్ని వాక్యరూపంలో పెట్టడం ఏమంత కష్ట మయిన పని కాదు.గ్రామానికి సంబందించిన చాలా విషయాలు ఇందులో ఆంగ్లంలొ పొందుపరచారు. తెనిగించడమే తరువాయి. --మాటలబాబు 15:45, 15 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

సందేహం

[మార్చు]
ఆంగ్లవికీ లో ఉన్న బొమ్మలు తెవికీ లోకి ఎక్కించకుండా లింకు ఇవ్వలేమా..బొమ్మలు తస్కరించడం తప్పదా... తప్పకుండా తెవికీ లోకి ఎక్కించాలసిందేనా --మాటలబాబు 16:13, 15 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
దీన్నీ తస్కరించటం అనరు. వాళ్లు GFDL లైసెన్సు ఇచ్చారు కాబట్టి మనం మొహమాటపడకుండా నిక్షేపంగా వాడుకోవచ్చు. --వైజాసత్య 16:17, 15 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]