చర్చ:కోవెల సుప్రసన్నాచార్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


లింకులు[మార్చు]

ఈ వ్యాసంలో కొత్తగా ఇవ్వబడిన లింకులు ఎర్రలింకులు కావడమో, వ్యాసానికి సంబంధం లేని పేజీలకు దారితీయడమో జరుగుతుంది. పత్రికలకు ఇచ్చిన లింకులు కొన్ని ఎర్రలింకులైతే, కొన్ని రాష్ట్రాలకు, కొన్ని నదులకు, కొన్ని పేర్లకు, కొన్ని దారిమార్పులకు దారితీస్తున్నాయి. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. వేలాది వ్యాసాలలో ఇలాంటి లింకులు ఇవ్వబడుతున్నాయి. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:51, 31 జనవరి 2017 (UTC)