Jump to content

చర్చ:కౌలు రైతు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీపీడియా నుండి
తాజా వ్యాఖ్య: 17 సంవత్సరాల క్రితం. రాసినది: రవిచంద్ర

ఈ వ్యాసానికి రైతు అనే పదం బాగుందని భావిస్తున్నాను. ఎందుకంటే వ్యవసాయదారుడు అంటే పుంలింగాన్నిమాత్రమే సూచించినట్లుగా ఉంటుంది. సభ్యులు తమ స్పందనను తెలుపగలరు. -- రవిచంద్ర(చర్చ) 09:50, 26 మార్చి 2009 (UTC)ప్రత్యుత్తరం