చర్చ:ఖమ్మంమెట్టు (ఖమ్మం ఖిల్లా)
Appearance
:: ఖమ్మంమెట్టు (ఖమ్మం ఖిల్లా) వ్యాసంలోని సమాచారపెట్టె ఆంగ్లంలో ఉంది.దీనిని తెలుగులోకి అనువదించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
ఖమ్మం మెట్టుకు కమ్మమెట్టు అనే ఆపాదింపు సరైనది కాదు. దీనికి తగిన ఆధారాలను చూపకుండా పేరుమార్పు చేైసారు. చరిత్రను ప్రయోజనాల రీత్యా మార్పులకు లోనుచేయడం సరైనది కాదని నా అభిప్రాయం. కావునా చారిత్రక ఆధారాల మేరకు మాత్రమే వికీపిడియాలో పేరును ఉంచవలసినదిగా కోరుతున్నాను. --కట్టా శ్రీనివాస్ (చర్చ) 09:46, 21 నవంబర్ 2018 (UTC)
ఖమ్మంమెట్టు (ఖమ్మం ఖిల్లా) గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. ఖమ్మంమెట్టు (ఖమ్మం ఖిల్లా) పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.