చర్చ:ఖైదీ (సినిమా)
స్వరూపం
ఈ సినిమా కధ సిల్వెస్టర్ స్టాలోన్ నటించిన ఇంగ్లీషు సినిమా First Blood కు దాదాపు కాపీ. కాని సినిమా తీయడంలో దర్శకుడు చూపిన ప్రతిభ వలన పూర్తిగా స్థానిక సినిమాలాగానే అనిపిస్తుంది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 11:41, 25 ఏప్రిల్ 2008 (UTC)