చర్చ:గణపతి (నాటకం)
స్వరూపం
గణపతి (నాటకం) పేజీని 2020 ఏప్రిల్ వ్యాసాల అభివృద్ధి ఉద్యమం లో భాగంగా విస్తరించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
దారిమార్పు
[మార్చు]ఈ వ్యాసంలో చాలా స్వల్ప సమాచారం ఉంది. చాలా రోజులుగా అభివృద్ధి కాలేదు. మూలాలు లేవు. పైగా ఈ నాటకం గణపతి (నవల) మీద ఆధారితమైంది కాబట్టి ఆ వ్యాసానికి దారి మార్పుసృష్టించాలనుకుంటున్నాను. ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలపండి. రవిచంద్ర (చర్చ) 10:57, 11 మార్చి 2019 (UTC)