చర్చ:గణపవరం (పశ్చిమ గోదావరి)

వికీపీడియా నుండి
(చర్చ:గణపవరం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

జనసాంద్రత లెక్కింపులో పొరపాటు[మార్చు]

మండల జనసాంద్రత లెక్కించడానికి మండల జనాభాను మండల వైశాల్యంతో కాక, జిల్లా వైశాల్యంతో భాగిస్తున్నట్లున్నారు. __చదువరి 19:19, 18 నవంబర్ 2005 (UTC)

లెదె సరిగానె లెక్కిస్తున్నానే మొత్తము విస్తీర్ణము 24,699 చ.కి.మీ , మొత్తము జనాభా 66.656 వేలు కాని మీరు చెప్పినట్టు జనసాంద్రత రాష్ట్ర ,జిల్లా జనసాంద్రత లతో సారుప్యంగా లేదు పొరపాటు ఎక్కడో __యు.వి.సత్యనారాయణ రాజు 02:30, 3 డిసెంబర్ 2005 (UTC)

- :వైశాల్యం - 24,699 చ.కి.మీ - చాలా ఎక్కువ కదా..! అంచేతే సాంద్రత బాగా తక్కువ వచ్చింది.అది 24.69తొమ్మిదా..?


- అవును నిజమే అలోచించనె లేదు నా వద్ద వున్న వైశాల్యం ఎకరాలలో తప్పుచూపినందుకు ఎంతో సంతోషం అభినందనీయం. యు.వి.సత్యనారాయణ రాజు 16:42, 5 డిసెంబర్ 2005 (UTC)