చర్చ:గణేశ పంచరత్న స్తోత్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సభ్యులకు వేంటనే సందేహం రావచ్చు ఇది వికీ మూలాలలొ ఉండాలి కదా అని!!! మూలాలకి మార్చుదాం కొద్ది రోజులు ఇక్కడ ఉంచండి.ప్రస్తుతానికి లింకు ఖాళీ ఉంచకుండా ఉండడకోసం ఇది ఇక్కడ ఉంచాను. దయచేసి కొద్ది రోజులు తొలగించు అని మూస అంటించవద్దు.ఎవరికైన వికీసోర్సుకి ఇంటెర్నల్ తెవికి లింకు ఇవ్వడం తెలిస్తే చెప్పండి.--మాటలబాబు 12:38, 16 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఇది వికీసోర్స్లో పెట్టి s:గణేశ పంచరత్న స్తోత్రం అని లింకిస్తే సరిపోతుంది --వైజాసత్య 12:55, 16 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]