చర్చ:గద్వాల సంస్థానం
Appearance
గద్వాల సంస్థాన రాజుల వంశవృక్షం-మరింత సమాచారం
[మార్చు]వెంకటరమణ గార్కి నమస్కారాలు. గద్వాల సంస్థాన రాజుల వంశవృక్షాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దినందుకు ధన్యవాదాలు. వంశవృక్షానికి సంబంధించిన అధనపు సమాచారాన్ని ఇక్కడ ఇస్తున్నాను. గద్వాల సంస్థానముపేజీలో పొందుపరుచగలరు.--Naidugari Jayanna (చర్చ) 17:32, 18 జనవరి 2015 (UTC)
గద్వాల సంస్థాన వంశవృక్షం
[మార్చు]బక్కమ్మ
| ↓(పెంపుడు కుమారుడు)
పెద శోభనాద్రి|పెదసోమ భూపాలుడు|సోమనాద్రి (1663-1712)
రాణి అమ్మక్కమ్మ || రాణి లింగమ్మ (సోమనాద్ర పెద్దభార్య)||(సోమనాద్రి చిన్నభార్య) (1746-47) (1747-60) | ↓(దత్తపుత్రుడు) రాజా తిరుమలరావు (1760-64) రాణి మంగమ్మ || రాణి చొక్కమ్మ (తిరుమలరావు పెద భార్య) || (తిరుమలరావు చిన్న భార్య) −−−−−−−−−−−−−−−−−→ రాజా రామరాయలు (1768-83) (1764- ... ) (1764- 68) (చొక్కమ్మ మరిది) | (చొక్కమ్మ కుమారులు) ↓ (రాజ రామరాయల పెంపుడు కుమారులు) ↓ −−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−− ↓ రాజా చినసోమభూపాలుడు రాజా చిన రామభూపాలుడు (1784-1815) (1816-28) | ↓(ఏకైక కుమారై) లింగమ్మ −−−−−−−−|భర్త| రాజా సీతారామభూపాలుడు (రాజా చిన రామభూపాలుడి ఇల్లరికపు అల్లుడు) (రా.సీ.రా.భూ. రెండవ భార్య) (1828-61) (1861-63) వెంకటలక్ష్మమ్మ || అనంతమ్మ | (రా.సీ.రా.భూ. మొదటి భార్య) (రా.సీ.రా.భూ.మూడవ భార్య) |(లింగమ్మ దత్తపుత్రుడు) (1867-87) ↓ | రాజా సోమభూపాలుడు | (వెంకటలక్ష్మమ్మ దత్తపుత్రుడు) (1863-66) ↓ రాజా రామభూపాలుడు (1887-1923) |భార్య||రాణి లక్ష్మీదేవి (1923-35) | | (దత్తపుత్రుడు) ↓ రాజా చిన సీతరామభూపాలుడు (1935-46) ||భార్య||రాణి ఆదిలక్ష్మిదేవమ్మ (1946-47)