చర్చ:గర్భం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అద్దె తల్లి గే నాన్నలు[మార్చు]

మగాడు ఆడ' అవతారమెత్తుతున్నాడు.. మగ, ఆడ పెళ్లి చేసుకోవడం పోయి.. మగాడ్ని మగాడే మనువాడుతున్నాడు.. మగాడే బిడ్డకూ జన్మనిస్తున్నాడు. ఇద్దరు పురుష స్వలింగ సంపర్కులు(గే) హైదరాబాద్‌లోని ఓ అద్దె తల్లి (సరొగేట్‌ మదర్‌) ద్వారా బిడ్డకు జన్మనిచ్చారు. ఫిస్టర్‌ ఇచ్చిన వీర్యాన్ని ఓ మహిళ డొనేట్‌ చేసిన అండంతో ఫలదీకరణ చేసి మన రాష్ట్రానికి చెందిన అద్దె తల్లి గర్భంలో ఉంచారు. తొమ్మిది నెలలు నిండడంతో జనవరి 28న ఓ పసికందు జన్మించింది. తమ పోలికలతో పుట్టిన పాపాయిని ఎత్తుకొని తండ్రి బ్రాడ్‌ ఫిస్టర్‌(29) మురిసిపోతుండగా, మరో నాన్న మైఖేల్‌ షికాగోలో ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. సరొగేట్‌ మదర్‌ల ద్వారా బిడ్డల్ని కనేందుకు హైదరాబాద్‌కు తరలివస్తున్న గేలలో ఓ పాపకు జన్మనిచ్చిన తొలి జంట వీరే!ఖర్చులన్నీ కలిపి రూ.30 లక్షలైంది. దక్షిణ భారతంలో ఏడాదికి ఈ తరహా వ్యాపారం రూ.2,500 కోట్ల పైమాటే.అద్దె తల్లులకు అవకాశమిస్తూ భారత ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ చట్టమే తెచ్చింది. ఒక పురుషుడి వీర్యాన్ని మరో స్త్రీ అండం తో ఫలదీకరణం చెందించి దాన్ని సరొగేట్‌ మదర్‌ గర్భంలోకి పంపుతారు. ఆమె తొమ్మిది నెలలూ మోసి బిడ్డను కంటోంది.http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=437040&Categoryid=1&subcatid=33