చర్చ:గర్భస్రావం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

.(ఆంధ్రజ్యోతి7.11.2009) అని రాసారు , కానీ దీనిని మూలాలో చేరిస్తే బాగుంటుంది. వ్యాసంలో ఒక ఆధారంగా మాత్రమే ఇవ్వాలి.

కింది విదంగా రాస్తే బాగుంటుందని నా ప్రతిపాదన, మీరేమంటారు?;

మూలాలు:

  • 07.11.2009 ఆంధ్రజ్యోతి దిన పత్రిక వార్త "గల్ఫ్ లో అబార్షన్ నిషేధం (ఇదే వార్త అనుకుంటను)" (పెట్టగలిగితే అంతర్జాల లంకె)

TeluguPadam 06:57, 11 నవంబర్ 2009 (UTC)

నేను సరిచేశాను. -- C.Chandra Kanth Rao-చర్చ 19:32, 11 నవంబర్ 2009 (UTC)