చర్చ:గిల్గమేష్
Jump to navigation
Jump to search
దేశ చరిత్ర ప్రకారం ఆర్యులు భారతదేశానికి సుమారు క్రీస్తు పూర్వం 2000 లో వచ్చారు. వారి అధికార భాష సంస్కృతం. క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల్లో భారతదేశంలో సంస్కృత భాష లేదు. 5000 సంవత్సరాలు అనేది కావ్యంలోని టైం సెట్టింగ్ మాత్రమే. సాహిత్య చరిత్ర ప్రకారం రామాయణ మహాభారత కావ్యాలు సుమారు క్రీస్తు పూర్వం 500 నుండి క్రీస్తు పూర్వం 200 మధ్య (అంటే గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు ఉన్న కాలం)లో రచించబడినవి. అసలు సింధూ నాగరికతయే (Indus Valley Civilization) సుమారు క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల్లో విరాజిల్లింది. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 10:16, 6 డిసెంబరు 2017 (UTC))