Jump to content

వాడుకరి:భూపతిరాజు రమేష్ రాజు

వికీపీడియా నుండి
భూపతిరాజు రమేష్ రాజు
దస్త్రం:భూపతిరాజు రమేష్ రాజు.jpg
ఛాయాచిత్రపటం.
జననం (1980-07-15) 1980 జూలై 15 (వయసు 44)
జాతీయతభారతీయుడు
విద్యఎం.ఎ ఆంగ్ల సాహిత్యం
వృత్తివిద్యాబోధన, వ్యవసాయము
జీవిత భాగస్వామిపద్మరాగం
పిల్లలుతేజ వర్మ, హాసిని
తల్లిదండ్రులురామకృష్ణరాజు, విజయలక్ష్మి
పురస్కారాలుకొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013)


వేద పూర్వక అభివాదము

[మార్చు]

అభివాదయే విశ్వామిత్ర, మధుచ్చంద, ధనుంజయ ఇతి త్రయార్షేయ ప్రవరాన్విత ధనుంజయ గోత్రస్య,

ఆపస్తంభ సూత్ర, సామ శాఖాద్యాయీ రమేష్ రాజు వర్మా నాం అహంభొ అభివాదయే!.


గమనిక: ఈ మంత్రము గురించి తెలుసుకోవడానికి అభివాదం వ్యాసము చూడండి.

వ్యక్తిగత వివరములు

[మార్చు]
  • మొదటి నామము: రమేష్ రాజు
  • గృహనామము: భూపతిరాజు
  • జన్మదినము: 1980, జూలై 15
  • రాశి: కర్కాటకము
  • గోత్రము: ధనుంజయ
  • ఋషిప్రవర: విశ్వామిత్ర, మధుచ్చంద, ధనుంజయ
  • రాజ ప్రవర: భరత, పరిక్షిత, విష్ణువర్ధన, హరిసీమకృష్ణ మహారాజు
  • పూర్వీకులు: కోట సామ్రాజ్యపు రాజులు
  • వంశము: చంద్ర వంశము


  • పుట్టిన ఊరు: భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా
  • చదివిన స్కూలు: శారదా రెసిడెన్షియల్ స్కూలు , భీమవరం
  • చదివిన కాలేజి: దంతులూరి నారాయణరాజు కళాశాల (D.N.R కాలేజి), భీమవరం
  • విద్య: M.A ఆంగ్ల సాహిత్యం, B.Sc కంప్యూటర్ సైన్స్
  • హాబీలు: ఔషధ మొక్కల పెంపకం, వ్యాసాలు వ్రాయడం, కధలు వ్రాయడం, బొమ్మలు - పెయింటింగులు వేయడం
  • ఆసక్తి: భారతీయ సంస్కృతి, చరిత్ర, ఆయుర్వేదం
  • వృత్తి: విద్యాబోధన, వ్యవసాయం
  • ప్రస్తుత నివాసం: మైసూరు
  • ఇ-మెయిల్: rameshrajuartist@gmail.com

గమనిక

[మార్చు]

మొదటిలో నా వాడుకరి పేరు వాడుకరి: Redaloes గా ఉండేది. రెండవ సారి వాడుకరి:Mylaptops గా మార్చుకొన్నాను. ఆఖరి సారిగా 'భూపతిరాజు రమేష్ రాజు' గా మార్చుకున్నాను. కనుక Red Aloes మరియు Mylaptops వాడుకరి పేజీల్లో ఉన్న వ్యాసాలు నేను రచించినవి అని నా తోటి వికీపిడియన్లు గమనించాలి. వాటిలో ఇతరులు వ్రాసిన వ్యాసాలను దిద్దుబాటు చేయడం కూడా జరిగినది.

నా పాత ఈ లింకులు కూడా గమనించండి:

నా రచనలు

[మార్చు]
క్షత్రియులు ఆంధ్ర క్షత్రియులు కోట సామ్రాజ్యము కర్ణాటక రాజులు సూర్యదేవర రామమోహనరావు భూపతిరాజు రామకృష్ణంరాజు భూపతిరాజు విస్సంరాజు
చింతలపాటి వర ప్రసాద మూర్తి రాజు విధవ వ్రతము పూసపాటి కుమారస్వామి రాజా స్వామి జ్ఞానానంద నల్ల పసుపు ఎర్ర కలబంద రైస్ పుల్లర్
రెండు తలల పాము దేవాంగ పిల్లి నాగమణి సంజీవని బ్రహ్మ కమలం లక్ష్మణ ఫలం శత పుష్పం
గరుడ ముక్కు మరులమాతంగి మేంగోస్టీన్ కివీ పండు బ్లూ బెర్రీస్ వెన్న పండు తొగరు చెట్టు
కోయ పద్మశాలీలు భట్ట రాజులు అప్పగింతల పాటలు పెద్దబాల శిక్ష గోత్ర ప్రవరలు కిరాతులు
మండువా లోగిలి రంగాపురం ఖండ్రిక సన్నీ లియోన్ ఆస్టెరిక్స్ టిన్ టిన్ ప్రియా రాయ్ షెర్లిన్ చోప్రా
స్లట్ వాక్ బైబిల్ వ్యతిరేక పత్రికలు బైబిల్ పుస్తకంలో సందేహాలు ఫిలిప్పు వ్రాసిన పత్రిక అనంగరంగ అగమ్యాగమనము గిల్గమెష్
నాగార్జున ఉల్లిగడ్డ రఫ్లెసియా మొగల్తూరు సంస్థానం చేదు కలబంద మెరుపు దాడి ట్రీ టంబో చింతరణం
భూపతిరాజు హెరాకిల్స్ కుంకుమ పువ్వు అరుదైన పద్యాలు కురింజి రాజపుత్రులు తెలుగు భాషలో ఆంగ్ల పదాలు
అగ్నికుల క్షత్రియులు ధనుంజయ గోత్రం కుక్కుట శాస్త్రం ది ట్రజికల్ హిస్టరీ ఆఫ్ డాక్టర్ ఫాస్టస్ పండూరివారి మామిడి ది రైం ఆఫ్ ది ఏన్షియంట్ మారినర్ పేరడైజ్ లాస్ట్
రేంబుటాన్ రాక్షస్తల్ మనుస్మృతి జొరాస్త్ర మతము రామాయణం జరిగినదేనా? నీతిసారము జలప్రళయం కధలు - ఒకటవ భాగము
శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము సర్దార్ దండు నారాయణ రాజు ది లైవ్స్ ఆఫ్ ఆడమ్ అండ్ ఈవ్ జలప్రళయం కధలు - రెండవ భాగం గృహనామ సీసమాలిక యాదవ కంప్యూటర్ గేమ్స్
మరుగుజ్జు వృక్షాలు గుజ్జన గూళ్ళు రాముడు - సీత గుడు గుడు గుంజం ఆట రోజ్ యాపిల్ మైదాపిండి మలాబారు వేప
ఆంధ్ర క్షత్రియుల శిలాశాసనాలు కిస్ ఆఫ్ లవ్ ఇరిడి ఉద్యోగం వాక్కాయ 666 (సంఖ్య) వర్మ (పేరు)

దిద్దుబాట్ల వ్యాసాలు

[మార్చు]
బోయ కమ్మ కాకతీయులు కన్య బాల్య వివాహాలు సతీ సహగమనం గొల్ల కిరాతార్జునీయం లంబసింగి ఆలోచన ప్రాకృతిక వ్యవసాయం వాస్తు శాస్త్రం
రామ సేతు ద్వారకా నగరం మానస సరోవరం బైబిల్ క్రైస్తవ మతము జిహాద్ రాజ పనస పునుగు పిల్లి మానవుడు గృహ హింస విడాకులు సంభోగం
మహా భారతము విద్య శ్రీకృష్ణుడు రామాయణం కపోతము యేసు శ్రీ కృష్ణదేవ రాయలు చతుర్వేదాలు బైబిలు మిషను కృష్ణుడు (నటుడు) హనుమ ఫలం

పురస్కారములు

[మార్చు]
కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013)
భూపతిరాజు రమేష్ రాజు గారూ, తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో మతాలు, కులాల సంబంధ వ్యాసాల పై మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.
ఇటీవల వికీలో మీ కృషికి అభివందనల ప్రశంసా పతకం.......విశ్వనాధ్