పద్మశాలీలు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

పద్మశాలీ అనగా అర్థము[మార్చు]

పద్మశాలీ (సంస్కృతం) : పద్మము నుండి ఉద్భవించిన "బ్రహ్మ" అని అర్థము

శ్లో: పద్మశాలా యస్యసః పద్మశాలః బ్రహ్మ తస్యేయే పద్మశాలీయాః తా: పద్మము(కమలము) ఇల్లుగా కలవారు బ్రహ్మ మరియు ఆయన వంశీయులు బ్రహ్మజ్ఞానం కలిగిన "పద్మశాలీయులు" అని తాత్పర్యం

పద్మము : "పద్యతేఁ త్ర లక్ష్మీరితి పద్మం" లక్ష్మి నివసించు స్థలమే పద్మము (కమలము) శాలి : "శాల్యన్తే శ్లాఘ్యన్తే జనైరితి శాలయః" జనుల చేత కొనియాడబడినవారు (పొగడబడినవారు)

పద్మశాలీ అనగా సకల జనుల చేత కొనయాడబడిన కీర్తింపబడిన పద్మోద్భవులు (కమల నివాసులు) అని మరియొక భావర్థము కలదు (Beholder of sahasradhala padma) సహస్రదల పద్మము ధరించినవాడు అని కూడా భావన కలదు

వంశ ప్రస్తావన[మార్చు]

భృగు బ్రాహ్మణ వంశము సృష్టి ఆరంభము నుండి అనేక అనేక కల్పాంతరముల నుండి మహోన్నత కీర్తి ప్రతిష్ఠలచే శ్రేష్ఠ బ్రహ్మణ వంశముగా విరాజిల్లుచున్నది

పద్మశాలీ వంశ ప్రశస్తి అనేక శృతి, స్మృతి, పురాణ, ఇతిహాసములో బ్రహ్మాండ, మార్కండేయ, విష్ణు, మత్స్య, పద్మ,, భావనారాయణ, ఇత్యాది పురాణములలో పద్మ సంహిత, అమరకోశము, శ్రీమత్ భాగవతం, ఇత్యాది ఉద్గ్రంథములలో భృగు బ్రాహ్మణ వంశ ప్రశస్తి కలదు పరశర, గౌతమ, వశిష్ఠ, యజ్ఞవల్య ఇత్యాది స్మృతుల్లో భృగు బ్రాహ్మణ ప్రస్థావణలు కోకొల్లలుగా కలవు...

భార్గవ బ్రాహ్మణులు హైహయవంశ, సహస్రార్జున (కార్తవీర్య), బద్రీనాద్ (బదరీకారణ్య), రాజ పురోహితులు అని, ఆస్థాన పండితులని వారు మహాతేజసంపన్నులే కాక అపార కుభేరులని అధిక సంపధలతో అపార కీర్తి వంతులైన వారని "శ్రీ మద్దేవీ భాగవతము" నందలి వక్యానము

"భృగోరియం భార్గవః" భృగు వంశజులను , భార్గవీ, భార్గవులు , అనెదరు.. శ్రీ మహాలక్ష్మీ, , పరశురాముడు, దైత్య గురువు శుక్రాచార్యుడు, చ్యవనుడు, విధాత మహర్షి, శుక, శౌనక మహర్షి, దధీచీ, దేవయాని, జమదగ్ని, మార్కండేయుడు, వేదశీర్షుడు(భావనారాయణుడు) భార్గవ ప్రసిద్దులుగా అనేక గ్రంథములు కొనియాడబడెను

వంశ క్రమము[మార్చు]

సృష్టి ఆరంభమున విష్ణువు నాభి యందలి కమలమున "బ్రహ్మ" ఉద్భవించెను బ్రహ్మ నవ బ్రహ్మలను సృష్టించెను అందులో ప్రథముడు "భృగు మహర్షి"

భగవద్గీత యందు శ్రీ కృష్ణ పరబ్రహ్మ ఇలా పలికెను శ్లో: మహర్షీణాం భృగురహం! గిరామస్మ్యేకమక్షరం! యజ్ఞాణాం జపయజ్ఞోస్మి! స్థావరాణాం హిమాలయమం! తా: మహర్షులలో భృగువును నేనే శబ్ధములలో ఓంకారమును నేనే యజ్ఞములలో జప యజ్ఞమును నేనే స్థావరములలో హిమాలయమును నేనే అయివున్నానని శ్రీ కృష్ణుడు బోదించెను కనుక భృగువు శ్రి మహా విష్ణువు అంశయని అవగతమవుతున్నది

భృగువు నవబ్రహ్మలలో ప్రథముడే కాక సప్త ఋషులలో ఒకరు మొట్టమొదటి జ్యోతిష్య శాస్త్ర పితామహిడు మొట్టమొదటి జ్యోతిష గ్రంథం "భృగు సంహిత" రచించెను ఇందులో యాభై లక్షలకు పైగా రకాల జీవరాసుల జాతకములు పొందుపరచబడినది హైంధవ ధర్మము సాంప్రదాయములకు మూలాధారం అయిన మొట్టమొదటి స్మృతి ధర్మం "మనుస్మృతి" రచయిత భృగువు అనేక దేవ యుగములోనే కాక ఇప్పటికి ఈ ధర్మ శాస్త్రం ఆచరణలోనే ఉన్నది పాశ్చాత్యులు సైతం ఈ న్యాయ ధర్మ సూత్రములనే ఆచరించుట గర్వకారణం

భృగువు త్రిమూర్తుల సైతం పరిక్షించి బ్రహ్మ మహేశ్వరులని శాపించి మహావిష్ణువు గుండెలపై తన్ని విష్ణువుచే పాద సేవ చేయించుకున్నటువంటి మహా తపశక్తి వంతుడు పాదమందు తపశక్తిచే త్రినేత్రం కలిగినవాడు దేవ గురువు బృహస్పతికి భృగు మునీంద్రుడే గురువు యజ్ఞములలో "సోమరసము" స్వీకరించుట ప్రవేశపెట్టెను దక్ష యజ్ఞమునకు భృగువే యజ్ఞబ్రహ్మ

భృగు మహర్షికి దక్ష ప్రజాపతి పుత్రిక యగు ఖ్యాతీ దేవిని వివాహం చేసిరి వారికి కల సంతానం ధాత, విధాత, శ్రీ మహాలక్ష్మీ

మహాలక్ష్మిని మహా విష్ణువు వివాహమాడెను (దూర్వాస మహాముని శాపవశమున విష్ణువుని వీడి తిరిగి సముద్రమున జన్మించెను)

దాత-ఆయతి ల సంతానం ప్రాణుడు దధీచీ

విధాత -నియతీ దేవిల సంతానం మృఖండ మహర్షి- మనస్విని(ముద్గల మహర్షి పుత్రిక) వారల సంతానం శివుని వర ప్రసాదమున బ్రహ్మజ్ఞాని అయిన మార్కండేయుడు జన్మించెను

మార్కండేయుడు : "బ్రహ్మకోశో సనాతనః" అఖండ బ్రహ్మ మేదస్సు కలిగిన సనాతనుడు అని బ్రహాండ పురాణం పెర్కొనెను

మార్కండేయుడు శివ భక్తాగ్రేశ్వరుడు పిన్న వయసునే శివుని ప్రసన్నం చేసుకొని యముని జయించి మృత్యుంజయుడైనవాడు దేవీ ఉపాసకుడు భార్గవులు వైష్ణవ సాంప్రదాయులు అయినప్పటికిని శాక్తేయుడుగా దేవీ ఆరాధకుడు అయ్యాడు ఈయన అనేక కల్పాంతరములు చూసినవాడు(కల్పం 432 కోట్ల సంవత్సరాలు) సృష్టి అంతమున శూన్యమున విష్ణువుచే మాట్లాడుతు కాలయాపన చేసెను కాన మార్కండేయ పురాణం, దేవీ భాగవతం, చండీ సప్తశతి వంటి అనేక ఉద్గ్రంథములు రచించెను మార్కండేయుడు అగ్ని దేవుని పుత్రిక అయిన "దూమ్రావతి దేవి" ని వివాహమాడెను వారల సంతానం మహా యజ్ఞ ఫలం విష్ణు అంశ వేదశీర్షుడు (భావనారాయణుడు) సంతానంగా పొందెను

పద్మసంహిత గ్రంథమూల చరిత్ర[మార్చు]

పూర్వం కాలువాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మవరం పొందినవాడై సకల దేవతలను మానవులను హింసించుచుండెను అందరు వాడి నుండి విముక్తి కొరకు మహా విష్ణువుని ప్రార్థించగా తన వంశజుడు ఋషి శ్రేష్టుడు భార్గవుడు అయిన మార్కండేయుడు యజ్ఞము చేయవలసినదిగా కోరెను బ్రహ్మచారి అయిన మార్కండేయునకు అగ్ని తన పుత్రిక అయిన దూమ్రావతిని ఇచ్చి వివాహం చేసెను వారు సకల దేవతా సమక్షమున "మహా వారుణిక" అను యజ్ఞము చేసెను యజ్ఞఫలము హోమం నుండి ఆజానుబాహుడు తేజోమూర్తి అయోని సంభవుడు అయిన శ్రీ మహా విష్ణువు అంశగా "వేద శీర్షుడు" భావనారాయణుడు ఉద్భవించెను అతనికి సూర్య పుత్రిక అయిన "భద్రావతీ దేవి" ని ఇచ్చి వివాహం చేసెను మానవాళికి నగ్నత్వం నుండి విముక్తి కలిగించ దలచి మహావిష్ణువు నాభి యందలి పద్మము (కమలము) యందలి తంతువులు గ్రహించి ఓతము (ఋగ్వేదం) - పడుగు ప్రోతము (అధర్వణ వేదం) -ప్యాక అను వేద సారమున యంత్రములు సృష్టించి ధర్మ పత్ని సమేతుడై "మణిపురము"న గృహము నిర్మించి చైత్ర శద్ధ పంచమి రోజున మొట్టమొదటి "లక్ష్మీ విలాసం" అను ఉత్కల పౌష్టిక వస్త్రములు నిర్మించెను వాటికి లక్ష్మీ నారాయణులకు సమర్పించగా ఆనంధబరితులైన వారు సకల సంపదలు ఒసంగి పద్మ బ్రహ్మ. ,బహోత్తమా అను బిరుదాంకితం చేసెను బ్రహ్మ సరస్వతులకు సమర్పించగా సంతోషమున 64 కళల సారస్వతమును అఖండ బ్రహ్మ జ్ఞానమును ఒసంగెను శివ పార్వతులకు సమర్పించగా గౌరి దేవి మృత సంజీవని విద్య శాంభవీ విద్యలను అనుగ్రహించెను శివుడు పులిచర్మం కోరగా పెద్దపులిని చూసి నఖఃశిక పర్యంతం శుభ్రంచేసి సమర్పించెను అంతట సంతోషించి పెద్దపులి వాహనం పెద్దపులి ద్వజం అందించెను సకల దేవతలు సంతోషబరితులై మప్పై ఆరు బిరుదులు బహూకరించెను మహావిష్ణువు వేద శీర్షుణకు నూరు పద్మములు ఇచ్చెను వాటి ప్రసాదమున నూరు మంది మహర్షులు సంతానం కలిగిరి

శ్లో: అజరాశ్చతయోః పుత్ర పౌత్రష్చ బహవో భవన్! మార్కండేయ సమాఖ్యాతాః ఋషయో వేద పారగా!! తా: భావనారాయణునకు పుత్రులు పౌత్రులు కలిగి వారు మార్కండేయుని వలె అఖండ మేదసంపన్నులై ఋషుశ్రేష్టులు వేద పారంగతులు పద్మశాలీ వంశ మూల పురుషులు అయ్యారు

భావానారాయణుడు పుత్ర సమేతుడై కాలువాసురునితో యుద్ధం చేసి అతి భయంకర యుద్ధమున "మహా నారాయణ అస్త్రం" ఉపయోగించి కాలువాసురుని సంహరించెను అంతట సకల దేవతలు ప్రత్యక్షమై పుష్పవర్షం కురిపించగా సకల జనులు జయ ధ్వానాలు పలికెను అంతట మహా విష్ణువు ప్రత్యక్షమై ఇలా పలికెను

శ్లో: స్మేరా వనస్తతశ్చాః వచనం ప్రతిజ్ఞకాః భవత్కుల ప్రసూతాయే తే సర్వే మామకా స్మృతాః తా: ఓ భావనారాయణా నీకు ఒక వచనం ప్రతిజ్ఞ చేయుచున్నాను నీ వంశమున పుట్టిన వారందరు నా వంశము వారే నా మతము వారే అవుతారు

శ్లో: యువాంతు పద్మకోశియైః పూజనీయ ద్విజాదిభిః యోవైన పూజ్యతే తౌతు మమ ద్రోహి భవేదృవం తా:పద్మకోశమున (పద్మశాలీ) కులమున పుట్టిన వారందరు బ్రాహ్మణాది చాతుర్వర్ణములచే సమస్త కులములచే సమస్త జాతులచే పూజింపతగినవారై ఉన్నారు అట్లు పూజింప తగిన మిమ్ములను పూజింపని వారు నాకు ద్రోహం చేసినవారే అవుతారు అని పలికెను

నాటి నుండి భార్గవ శ్రేష్ఠులైనా భావానారాయణ స్స్వామి వారి పుత్రులైన శతమార్కండేయల వంశానికి "శ్రీ మహాపద్ములు" "పద్మశాలీయులు" "పద్మకువిందులు" "పద్మశాఖీయులు" "పద్మ బ్రహ్మలు" "పద్మ బహూత్తములు" అనే బిరుదులతో కీర్తిమపబడుతు ఋషిశ్రేష్టులు సకల వేద పారంగతులు అయి అగ్రపూజ్యులు అయు అగ్రతాంబూలం అందుకుంటున్నారు

శ్రీ మహాలక్ష్మి పద్మశాలీయుల ఆడపడుచు[మార్చు]

సాక్షాత్తూ లోకజనని శ్రీమన్నారాయణుని హృథయ నివాసిని అయిన శ్రిమహాలక్ష్మి భార్గవ వంశములో జన్మించినది ఇది అక్షర సత్యం సకల శాస్త్ర ప్రామాణికం విష్ణు పురాణం కూడా స్పష్టంగా వివరించెను తొలుత. భృగు పుత్రికగా జన్మించిన. శ్రీమహాలక్ష్మిని భృగు ధర్మపత్ని సమేతుడై నారాయణునకు కన్యాదానం చేసెను

దూర్వాస మహర్షి ఇంద్రుని శపించటం వలన సకల లోక శ్రేయస్సు కొరకు దూర్వాస శాప విమోచనార్థం క్షీరసాగరమున ఉద్భవించిన నారాయణుని వక్షస్థలమున స్థిరనివాసిని అయినది

8-8-1919 రోజున గుంటూర్ అడిషనల్ జిల్లా మునసబు గారు శ్రీ పీ,సీ, త్యాగరాజ అయ్యర్ అవర్గళ్ గారు అనేక పరీశీలనలు పరిశోదనల ద్వారా శ్రీ మహాలక్ష్మీ దేవి పద్మశాలీ ఇంటి ఆడపడుచే యని, శాపవశమున సముద్రతనయగా జనియించెనని తీర్మాణం చేసిరి

శ్రీ పద్మావతి దేవి పద్మశాలీయుల ఆడపడుచు[మార్చు]

తిరుమల పద్మావతీ దేవి స్వయంగా తాను పద్మశాలీ ఇంటి ఆడ పడుచునని పలికినది తనకు ఆడపడుచు లాంచనాలు సమర్పించుటకు

 కన్యాదానం చేయడానికి గాని కేవలం పద్మశాలీయులు మాత్రమే అర్హులు అని పలికెను కనుక

వెంకటరమణుడు మన ఇంటి అల్లుడు అయ్యెను (1543 సంవత్సరమున తిరుమల దేవస్థానమందు పద్మావతి దేవి పద్మశాలీ ఇంటి ఆడపడుచు అను విషయమున "తామ్రశాసనం" లికించిరి) మరియు తిరుపతి దేవస్థానం వారు "సిరికొలవు" అనే గ్రంథం లో స్పష్టంగా విరించటం జరిగింది

108 దివ్యవైష్ణవ దేవాలయములయందు ఉత్సవాలు కళ్యాణోత్సవాదులలో లక్ష్మీ స్వామివారలకు వస్త్రాభరణములు సమర్పించుట కన్యాధానము చేయుటకు పద్మశాలీయులే అధికారము కలిగి ఉన్నారు నేడు ఇదియే ఆచరణలో ఉన్నది

"సిరి (లక్ష్మి) కి పుట్టింటివారు హరి (విష్ణువు) కి అత్తింటివారు పద్మశాలీయులు"

సాంప్రదాయం[మార్చు]

పద్మశాలీయులు భార్గవ వంశ సనాతన శ్రీవైష్ణవులు అయిననపటికి వీరిలో శైవులు శాక్తేయులు అధికంగా కనబడతారు

వీరు ఉపనయణము యజ్ఞోపవీత ధారణ జరుపుకొని నిత్యకర్మ అనుష్ఠానములు యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించుతున్నారు వీరు అనేక వృత్తులపై జీవనం గడుపుతున్నారు వీరిలో కొందరు మాంసాహరము కూడా భుజించెదరు

వీరు భృగు సూత్రము మరియు మార్కండేయ సూత్రము మరియు ఆపస్థంభ గృహ్య సూత్రములను ఆచరించెదరు కృష్ణ యజుర్వేద తైత్తిరీయ శాఖ అధ్యాయులు

భారతీయ కుల వ్యవస్థ ప్రకారం పద్మశాలీయులను ఆర్థికంగా వెనుకబడిన తరగతులుగా పరగణించి O,B,C గా వర్గీకరించిరి ఆర్థిక పరంగా వెనుకబడినారు కాని సాంప్రదాయకంగా కాదని మరవవద్ధు పద్మశాలీ ఆశ్రిత ఉపకులాలు 18 కలవు చెనేత ఇత్యాది అనేక వృత్తులలో జీవించుచున్నారు కాని వారు పద్మశాలీయులు కారు పూర్వం చెనేత పరిశ్రమలు ఆర్థికంగా సామాజికంగా ఉన్నత స్తాయిలో ఉండుటవలన అనేక ఉప కులాలు పద్మశాలీయులపై ఆధారపడేవారు.

రచయిత

ఎక్కలదేవి మోహన కృష్ణ భార్గవ

7416252587

గోత్రాలు[మార్చు]

మలివేద కాలంలో పద్మసాలీలు బ్రాహ్మణ కులాలనుండి విడిపోయినా బ్రాహ్మణ గోత్రాలు ఉన్నాయి. వీరికి 101 గోత్రాలు ఉన్నాయి. గృహనామాలు మాత్రం గ్రామాల పేర్లు మరియు వంశవృక్షంలో మూలపురుషుల పేర్లు, కొన్ని తెలుగు పదాలు గృహనామాలుగా కలిగివుంటాయి.

పురుషోత్తమ, గార్గేయ, బృహస్పతి, దామోదర, అంగీరస, చ్యావన, పౌరుష, కాస్యప, భరద్వాజ, కేశవ, ఆత్రేయ, పులస్త్య, సుతీష్ణ, ధృవ, ఆదిత్య, దత్తాత్రేయ, మైత్రేయ, మాండవ్య, పవన, కౌండిల్య, త్రిశంఖ, కపిల, కౌశిక, జయవర్ధన, వేద, గౌతమ, గాలవ, విశ్వ, విజయ, కౌండిన్యస, శాండిల్య, మరీచ, మధుసూధన, విమల, శక్తి, ధనుంజయ, అగస్త్య, పరశురామ, పరాశర, దీక్ష, ఆత్రేయ, వశిష్ట, దక్ష, శౌనక, శుఖ, విశ్వామిత్ర, అంబరీశ, నరసింహ, జమదగ్ని, ఈశ్వర, చంద్ర, శ్రీధర, విదుర, బిక్షు, భైరవ, రఘు, వాలఖిల్య, భరత, మానస్వి, ఋష్యశ్రుంగ, దేవ, పౌంద్రక, వామన, మాధవ, శ్రీవత్స, వృక్ష, తృష్ణ, బ్రహ్మ, కణ్వ, కర్ధమ, సంకర్షన, దక్షిణామూర్తి, భారత, గోవింద, దిగ్వస, విక్రమ, బృహదారణ్య, వనసంగ్నక, గుహ , సాధు, వేదమాత, వరుణ, సాధ్విష్ణు, హరిదాస, పులహ, మదన, వామదేవ, నరసింహ, ధేనుక, క్రతువు, ఉర్ద్వాస, ఘనక, భార్గవ, కుట్స, సంకర్షణ, వీరసేన, నారాయణ, ప్రష్త, వ్యాస, కర్ధమ, పులహ, శ్రీకృష్ణ, ధరుక, కషీల, జరీల, సింధు, ముద్గల, వైధ్రుత,సూత్ర, యాదు, త్రీహ, జయ, సంస్తిత, ఉపేంద్ర, హృషికేష, మను, సూత్ర, ప్రస్త, వైదృత, పద్మనాభ, త్రివిక్రమ, నిశ్చింత, చౌక్రిల, విష్ణు, సుతీష్ణసూర్య, వాచ్విన, వనజాల, అదొక్షజ, స్వయంభు, అత్యుత, సాధు, జట్టిల, మహాదేవ, హర, ఉదయపవన, పౌష్నల, జరీల, వాసుదేవ, మౌయ, కపిల్వక, కమండల, రౌనక, ప్రద్యుమ్మ, అనిరుద్ధ,

గృహనామాలు[మార్చు]

 1. కొక్కుల (వశిష్ఠ)
 2. ఆలేటి (మార్కాండేయ)
 3. ఆబోపు (పురుషోత్తమ)
 4. ఆచంటి (గార్గేయ)
 5. ఆచారం (బృహస్పతి)
 6. ఆడనము (దామోదర)
 7. ఆడెల్లి (అంఘీరస)
 8. ఆదేపల్లి (చ్యవన)
 9. ఆడెపు (పౌరుష)
 10. ఆడేట్ల కశ్యప)
 11. ఆదం (భరద్వాజ)
 12. ఆధామము (దామోదర)
 13. ఆబోపు (పురుషోత్తమ)
 14. ఆచంటి (గార్గేయ)
 15. ఆచారం (బృహస్పతి)
 16. ఆడనము (దామోదర)
 17. ఆడెల్లి (అంఘీరస)
 18. ఆదేపల్లి (చ్యవన)
 19. ఆడెపు (పౌరుష)
 20. ఆడేట్ల కశ్యప)
 21. ఆదం (భరద్వాజ)
 22. ఆధామము (దామోదర)
 23. ఆదనూరి (కేశవ)
 24. ఆదనూరు (కేశవ)
 25. ఆదేల్లం (అంగీరస)
 26. ఆదేల్లి (ఆత్రేయ)
 27. ఆదేం (భరద్వాజ)
 28. ఆదేపు (భరద్వాజ)
 29. ఆదేట్లు (కశ్యప)
 30. ఆధిపత్యం (పులస్త్య)
 31. ఆదోని (సుతీష్ణసూర్య)
 32. ఆదూని (ఆత్రేయ)
 33. ఆద్యాము (పరిశరా)
 34. ఆది (కశ్యప)
 35. ఆదివారము (సుతీఫ్ణ)
 36. ఆడుకూరి (కైండిన్య)
 37. ఆగదాము (దుర్వాస)
 38. ఆలగము (ఆదిత్య)
 39. ఆగంతుల (దత్తాత్రేయ)
 40. ఆగరదాము (భరద్వాజ)
 41. ఆహుతి (మైత్రేయ)
 42. ఆహవు (మాండవ్య)
 43. పులుగం (రోనఖ)
 44. పెండెము (భరద్వాజ)
 45. సామల (పురాశన)
 46. కుసుంబ (వనజాల)
 47. ఆజముధ దామోదర
 48. చింతకింది (పుత్త మహాఋషి )
32 Aajamudha Dhamodhara 33 Aajyamu Chyavana 34 Aaka Pavana 35 Aakaarapu Bruhaspathi 36 Aakam Koundilya 37 Aakasham Thrishanka 38 Aakashapu Bruhaspathi 39 Aake Gaargeya 40 Aakelli Bharadwaja 41 Aakena Kapila 42 Aakoothi Koushika 43 Aakrandi Jayavardhana 44 Aakubathini Vedha 45 Aakula Pavana 46 Aakuloori Gouthama 47 Aakupacha Gaalava 48 Aakuraathi Vishwa 49 Aakuri Vijaya 50 Aakuthota Koundinyasa 51 Aalamandha Shandilya 52 Aalamoori Kapila 53 Aalapaati Mareecha 54 Aalapatu Mareecha 55 Aalaya Madhusudhana 56 Aalayam Kapila 57 Aale Koushika 58 Aaleti Mareecha 59 Aalishetty Vimala 60 Aalla Shakthi 61 Aallamoodi Koushika 62 Aallooru Shakthi 63 Aaloori Shakthi 64 Aalooru Shakthi 65 Aalvaru Shakthi 66 Aamadapu Bharadwaja 67 Aamadapu Bharadwaja 68 Aamancha Sutheeshnasurya 69 Aamanchi Dhanunjaya 70 Aamani Bharadwaja 71 Aambothu Agasthya 72 Aamidhala Pourusha 73 Aamudala Parashurama 74 Aamudham Paraashara 75 Aanabathula Deeksha 76 Aanamdaasu Aathreya 77 Aanandamu Vashishta 78 Aanandapu Dhaksha 79 Aanandha Poundraka 80 Aanandhapu Poundraka 81 Aanari Athri 82 Aandaraala Purushothama 83 Aangikamu Shuka 84 Aanjala Madhusudhana 85 Aanjali Mareecha 86 Aapaala Parashurama 87 Aapirala Purushothama 88 Aapthamu Paraashara 89 Aapurenu Janardhana 90 Aaradha Vashishta 91 Aaradhana Koundilya 92 Aaradhyula Shounaka 93 Aaragonda Agasthya 94 Aarakaala Parashurama 95 Aarakati Mareecha 96 Aaramu Shuka 97 Aarapelli Mareecha 98 Aarata Vishwamitra 99 Aaratam Koundilya 100 Aarava Mythreya 101 Aaravalli Gaalava 102 Aare Ambareesha 103 Aaremanda Chyavana 104 Aareti Chyavana 105 Aaridhana Koundilya 106 Aarlagadda Naarasimha 107 Aarlagaddam Naarasimha 108 Aaru Ambareesha 109 Aasaadhu Bharadwaja 110 Aasala Parashurama 111 Aasam Janardhana 112 Aasana Kapila 113 Aasanam Kapila 114 Aasasala Parashurama 115 Aashamamu Damodara 116 Aashanoori Keshava 117 Aashugamu Athri 118 Aashuru Shakthi 119 Aata Bhaaratha 120 Aatakapura Mythreya 121 Aatapaari Bhaaratha 122 Aatasaari Bharatha 123 Aathmakoori Gaargeya 124 Aathmakooru Gaargeya 125 Aathramu Jamadhagni 126 Aathukoori Jamadhagni 127 Aathukooru Jamadhagni 128 Aatipamula Eeshwara 129 Aatoori Chandra 130 Aavem Kashyapa 131 Aaveti Damodara 132 Aavudapu Chyavana 133 Aavuresi Janardhana 134 Aayancha Sutheeshnasurya 135 Aayitla Dhanunjaya 136 Abaala Shridhara 137 Abaramu Bruhaspathi 138 Abaru Gouthama 139 Abbhuru Ambareesha 140 Abburamu Bruhaspathi 141 Abdaru Bhaaratha 142 Abhayamu Vashishta 143 Abotula Purushothama 144 Abraa Chandra 145 Achala Bharadwaja 146 Achamamu Dhamodhara 147 Acharaka Paraashara 148 Acharala Parashurama 149 Acharam Bruhaspathi 150 Achareeka Paraashara 151 Achhukatla Vidhura 152 Achrika Paraashara 153 Achukotla Vidhura 154 Adadhamu Athri 155 Adagatla Vidhura 156 Adagattu Vidhura 157 Adamamu Dhamodhara 158 Adamu Bharadwaja 159 Adapamu Angheerasa 160 Adaramu Aditya 161 Adavi Paraashara 162 Addaala Gaargeya 163 Addagadda Naarasimha 164 Addagatla Vidhura 165 Addagattu Vidhura 166 Addakam Koundilya 167 Addakatla Vidhura 168 Addakatta Koushika 169 Addanki Koundilya 170 Addigatla Vidhura 171 Adem Bharadwaja 172 Adepalli Chyavana 173 Adepu Bharadwaja 174 Adetla Kashyapa 175 Adhakam Koundinyasa 176 Adhamu Koundilya 177 Adharvanavedam Vashishta 178 Adhelli Vashishta 179 Adhigopula Bhairava 180 Adhithi Vashishta 181 Adhivaram Sutheeshnasurya 182 Adhri Rushyashrunga 183 Adicherla Kashyapa 184 Adigoppula Bikshu 185 Adigopula Bhairava 186 Adigopulapu Bhairava 187 Adimopula Bikshu 188 Adimulamu Raghu 189 Adina Vaalakhilya 190 Adisa Vaalakhilya 191 Adisherla Kashyapa 192 Adoni Sutheeshna 193 Aduvaala Bharatha 194 Agamu Sindhu 195 Agantula Dathathreya 196 Agaradamu Bharadwaja 197 Agarala Bhaaratha 198 Agaramu Aditya 199 Agaru Bhaaratha 200 Aggaarapu Govindha 201 Aggamu Agasthya 202 Aggarapu Govindha 203 Aggimpu Koundinyasa 204 Agisham Bharatha 205 Ahamam Dhamodhara 206 Ahobilam Naarasimha 207 Aichhikamu Vashishta 208 Aidhu Agasthya 209 Aiduva Paraashara 210 Aika Vaalakhilya 211 Aikyamatyamu Bharadwaja 212 Aikyamu Agasthya 213 Aila Manasvi 214 Ailamu Kapila 215 Ailavaram Rushyashrunga 216 Aileni Sutheeshna 217 Aina Chyavana 218 Ainabattula Maandavya 219 Ainala Angheerasa 220 Ainampudi Vaalakhilya 221 Ainamu Athri 222 Ainaparthi Shandilya 223 Aindavam Paraashara 224 Aindramu Bruhaspathi 225 Ainillu Angheerasa 226 Airagattu Gaalava 227 Airavathamu Bruhaspathi 228 Aireni Vashishta 229 Aishvaryamu Vashishta 230 Aishyamu Maandavya 231 Aithavaram Chyavana 232 Aitipamula Mareecha 233 Ajagaram Dhaksha 234 Ajakala Pavana 235 Ajamu Dhamodhara 236 Ajaragam Deva 237 Ajarangam Deva 238 Ajarnagamu Deva 239 Akalaja Poundraka 240 Akarapu Bruhaspathi 241 Akena Kapila 242 Akkala Parashurama 243 Akkaladevi Achyutha 244 Akkalakota Athri 245 Akkalapalli Aathreya 246 Akkanna Paraashara 247 Akkasamu Mareecha 248 Akkena Kapila 249 Akkenapalle Aathreya 250 Akkenapalli Aathreya 251 Akoori Vijaya 252 Akrandhi Jayavardhana 253 Akruja Poundraka 254 Akshayam Vashishta 255 Akshinthala Vishwamitra 256 Akuli Bruhaspathi 257 Akurathi Vishwa 258 Alaapati Mareecha 259 Alabothula Purushothama 260 Alaboti Mareecha 261 Alachuri Vaamana 262 Alajaru Maadhava 263 Alaka Vaamana 264 Alakaru Ambareesha 265 Lollaగృహనామాలకు చెందిన లంకెను క్రింద ఇస్తున్నాను. http://worldpadmashali.org/gothrams_surnames.php వీటిని తెలుగులో రాయగలరు.

ప్రముఖ వ్యక్తులు[మార్చు]

బాహ్య లంకెలు[మార్చు]

https://www.facebook.com/padmashali.tree

https://www.facebook.com/PowerOfPadmashali