చర్చ:పద్మశాలీలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యాసం పద్మశాలీయులు పేరుతో ఉంటే బాగుంటుందేమో--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:54, 27 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

అస్సలు బాగోదు. ఎందుకంటే పద్మశాలీ అనునది ఒక కులం పేరు. ఆ కులం గల వారిని బహువచనంగా పద్మశాలీలు అంటే బాగుంటుంది. మరి ఇతర కులాల వారిని వెలమలు, కాపులు, ..... అనట్లేదా!

గృహనామాలు 7903 ఉన్నాయి. వాటిని కూడా చేరిస్తే బాగుంటుంది. నేను ప్రారంభించాను. దానిని సంబంధించిన బాహ్యలంకెను కూడా జతచేస్తున్నాను. http://worldpadmashali.org/gothrams_surnames.php ఎవరైనా సహకరించగలరని మనవిPranayraj1985 (చర్చ) 20:24, 10 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసాన్ని ప్రారంభించాను: పద్మశాలీల గృహనామాలు మరియు గోత్రాలు చూడండి. అనువాదం చేసిన మరొక అక్షరం చేరుస్తాను.Rajasekhar1961 (చర్చ) 03:37, 11 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]