చర్చ:గుంటకండ్ల జగదీష్‌రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పేజీని మొదట ప్రారంభించాను. తరలించు విధానంలో జరిగిన పొరపాటు వల్ల గుంటకండ్ల జగదీశ్వరరెడ్డి వ్యాసం సృష్టించబడింది. ఆ వ్యాసాన్ని పూర్తిచేయడం జరిగింది. అయితే, గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అనేదే సరైన పేరు కనుక గుంటకండ్ల జగదీశ్వరరెడ్డి వ్యాసాన్ని, ఈ వ్యాసంలో విలీనం చేయగలరు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 10:00, 17 జనవరి 2017 (UTC)