చర్చ:గులాబ్ సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వాడుకరి:నోముల ప్రభాకర్ గౌడ్ గారూ, ఈ వ్యాసంలో మూలాలన్నీ యూట్యూబులో వీడియోలే ఉన్నాయి. ముందు ఒక పుస్తకమో, పరిశోధనా పత్రమో ఆధారంగా చూపించి తర్వాత యూట్యూబు వీడియోలు సహాయకంగా వాడుకుంటే బాగుంటుంది. ఎందుకంటే యూట్యూబు వీడియోలు ఎవరు తయారు చేశారన్నది కూడా ముఖ్యం. రవిచంద్ర (చర్చ) 13:43, 23 జూన్ 2018 (UTC)


సరి పోతుందా గమనించగలరు[మార్చు]

రవిచంద్ర గారూ, ఈ వ్యాసంలో మూలాలు తక్కువగా ఉన్నాయి. ఒకటి అర పుస్తకమో, పరిశోధనా పత్రమో నాకు లబించాయి ఆధారంగా చూపించినా సరి పోతుందా గమనించగలరు.N.P.Gouda (చర్చ) 16:56, 23 జూన్ 2018 (UTC)

మీరు చేర్చిన మూలాలు చూశాను. ప్రస్తుతానికి సరిపోతాయి. రవిచంద్ర (చర్చ) 06:50, 25 జూన్ 2018 (UTC)


సలహా ఇవ్వగలరు[మార్చు]

రవిచంద్ర గారూ, ఈ వ్యాసంలోనే మహారాజు హరిసింగ్ గారి యొక్క చరిత్ర కూడ ఇందులోనే కలిపి రాయాలా లేక కొత్త పేజీ సృష్టించి రాయాలా అని డైలమాలో ఉన్న సలహా ఇవ్వగలరు సార్.N.P.Gouda (చర్చ) 15:06, 26 జూన్ 2018 (UTC)

మీరు కనీసం 2 కె. బి ల కంటే ఎక్కువ సమాచారంతో రాయగలిగితే, మూలాలు దొరికితే వేరే వ్యాసంగానే రాయండి. రవిచంద్ర (చర్చ) 16:21, 26 జూన్ 2018 (UTC)