చర్చ:గొరవయ్యలు
స్వరూపం
Untitled
[మార్చు]వికీలో ఊహించని క్రొత్త వ్యాసాలు రావడం నాకు చాలా సంతోషకరంగా ఉంటుంది. ఇది కూడా అలాంటిదే. తెలుగునాటి సంస్కృతి, సాహిత్యాల గురించి చక్కని సమగ్ర వ్యాసాలు కూరుస్తున్న స్వరూపకృష్ణ గారికి అభినందనలు. ఈ వ్యాసంలో మొదటి పేరాను కాస్త "వికీకరించాలి" అనుకోండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 10:32, 21 ఏప్రిల్ 2008 (UTC)
- వికీ లో మన రాష్ట్రానికి సంబంధించిన సాంస్కృతిక, సాహిత్య, పారంపరిక విషయాలు రావడం హర్షణీయం. రచయితగారు అభినందనీయులు. మీ కృషిని ఇలాగే సాగించండి, రాబోయేతరాలకు సాంస్కృతిక, సాహిత్యవిషయాల పట్ల అవగాహన కలిగించండం మన బాధ్యత nisar 07:45, 22 ఏప్రిల్ 2008 (UTC)