Jump to content

చర్చ:ఘండికోట బ్రహ్మాజీరావు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


బ్రహ్మాజీరావు పేజీ పై దిద్దుబాటులో తొలగించిన భాగం

[మార్చు]

నాకు ఇంకా కొత్త అయినందున కొన్ని విషయాలు అర్థం కావడం లేదు. ఆంధ్రభూమిలో బ్రహ్మాజీరావుగారు మరణవార్త ప్రచురిస్తూ, ఇచ్చిన అంశాలలో వారి జీవితంగురించి, సాహిత్యకృషిగురించి అనేక విశేషాలు తెలియజేసారు. అది నేను ఇక్కడ చేర్చాను. ఇప్పుడు ఆ భాగం తొలగించబడింది. ఎందుచేత అన్నది తెలియడం లేదు. ఇంచుమించు ఇలాటి విశేషాలు ఇతర పేజీలలో ఉన్నాయి కదా. దాన్ని తిరగరాయవలసిన అవుసరం ఉంటే చెప్పగలరు. ధన్యవాదాలతో మాలతి ని. 13:00, 1 ఏప్రిల్ 2014 (UTC)

మాలాతి గారూ, మీరు చేర్చిన వ్యాస భాగాలను తొలగించలేదు. అది వికీకరణలో భాగంగా వివిధ విభాగాలలో చేర్చవలసి వచ్చించి. మీరు ఆంధ్రభూమి పత్రికలోని విషయాన్ని యధాతథంగా కాపీ చేశారు. అలా చేయరాదు. అందులో ముఖ్యాంశాలను మాత్రమే తీసుకొని వివిధ విభాగాలలో చేర్చి ఆ పత్రిక ను మూలాలలో చేర్చితే సరిపోతుంది. ఆయన పొందూరు వాస్తవ్యులగుటచేత ఆయన విషయాలను కొన్ని చేర్చితిని. సమాచార పెట్టెను కూడా చేర్చితిని. ఇంకా ఎమైనా సందేహాలుంటే తెలియజేయండి.-----కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 13:05, 1 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]