చర్చ:చలం కథలు
స్వరూపం
చలం రచనల జాబితా అని ఒక వ్యాసం ఉన్నది. అక్కడ కొన్ని చలం రచనల గురించి ఇప్పటికే వ్రాయబడి ఉన్నది. చలం రచనల జాబితా పేజీని చలం రచనలు అని పేరు మార్చి, చలం కథలు పేజీతో విలీనం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.--SIVA 05:21, 3 నవంబర్ 2008 (UTC)
- మీ సూచన బాగానే ఉంది. అలాగే చేస్తాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:12, 3 నవంబర్ 2008 (UTC)
చలం కథలు గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. చలం కథలు పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.