చర్చ:చలనచిత్రోత్సవం
స్వరూపం
ఈ వ్యాసంలో చలన చిత్రోత్సవం గురించి ఎక్కువ విషయం లేదు. అంతర్జాతీయ చలన చిత్రోత్సవం పై మాత్రమే విషయం ఉంది. కనుక ఈ వ్యాసాన్ని అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం లో విలీనం చేయాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 08:06, 7 జూన్ 2022 (UTC)