చర్చ:చవ్వా చంద్రశేఖర్ రెడ్డి
Appearance
వ్యాసం పేరును వ్యక్తి అసలు పేరైన చవ్వా చంద్రశేఖర్ రెడ్డి కి మారిస్తే సమంజసంగా ఉంటుందేమో...--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 16:18, 1 నవంబర్ 2014 (UTC)
- చర్చ గారూ మీరన్నట్లు పూర్తి పేరుతో వ్యాసం శీర్షిక ఉంటే బాగుంటుంది.-- కె.వెంకటరమణ⇒✉ 16:32, 1 నవంబర్ 2014 (UTC)
- సుల్తాన్ ఖాదర్, కె.వెంకటరమణ లకు ధన్యవాదాలు. అందరూ సి.సి. రెడ్డి అని పిలుస్తారు కాబట్టి అలా సృష్టించాను. ఇకపై పూర్తి పేరుతో వ్యాసం సృస్టించి, వాడుక పేరును దారిమార్పు చేస్తాను. వ్యాసం పేరును చవ్వా చంద్రశేఖర్ రెడ్డి గా మార్చగలరు. --Pranayraj1985 (చర్చ) 17:19, 1 నవంబర్ 2014 (UTC)
చవ్వా చంద్రశేఖర్ రెడ్డి గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. చవ్వా చంద్రశేఖర్ రెడ్డి పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.