చర్చ:చీలిక పెదవి
స్వరూపం
దీనిని తెలుగులో మొర్రి లేదా గ్రహణం మొర్రి అంటారనుకుంటాను. చీలిక పెదవి మీరు సొంతగా సృష్టించిన పదమల్లే ఉంది --వైజాసత్య 15:27, 14 మార్చి 2009 (UTC)
- గ్రహణం మొర్రి పై వ్యాసం ఉంది --వైజాసత్య 15:28, 14 మార్చి 2009 (UTC)
- Cleft lip కి సరైన తెలుగు అనువాదం 'చీలిక పెదవి'. గ్రహణం మొర్రి అనే పేరు కూడా తప్పుదారి పట్టించేటట్లుగా, మూఢ నమ్మకాలను ప్రోత్సహించేదిగా ఉన్నది. ఈ వ్యాధికి గ్రహణం కి ఎటువంటి సంబంధం లేదు. వ్యాసం అభివృద్ధి అయిన తరువాత అవసరమైతే గ్రహణం మొర్రి లో విలీనం చేయవచ్చును.Rajasekhar1961 16:18, 14 మార్చి 2009 (UTC)