చర్చ:చేమిరి
Jump to navigation
Jump to search
"చేమురు" అనే పదం గూగుల్ శోధనలో దొరకదు. పాలను పెరుగుగా మార్చాలంటే అందులో కొద్దిగా పెరుగును కలుపుతారు. ఈ విధానాన్ని "తోడు పెట్టడం" అంటారు. తోడు పెట్టే విధానానికి అనేక మూలాలున్నాయి. కనుక ఈ శీర్షికను "తోడు పెట్టడం" అని మార్చాలి. దీనిపై ముఖ్యంగా వ్యాస సృష్టికర్త వాడుకరి:YVSREDDY గారిని, మూలాన్ని చేర్చిన వాడుకరి:Googlehelps గారిని స్పందించవలసినదిగా కోరుచున్నాను.➠ కె.వెంకటరమణ⇒చర్చ 10:21, 12 జూలై 2021 (UTC)
- వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/చేమురు ప్రకారం ఈ వ్యాసాన్ని పెరుగు వ్యాసంలో విలీనం చేయాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 14:25, 29 మే 2022 (UTC)