చర్చ:జనరంజక శాస్త్రము
స్వరూపం
వీటన్నింటినీ వికీపుస్తకాలకు తరలిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. --వైజాసత్య 13:46, 18 జూన్ 2007 (UTC)
- అవును ఇదేదో బాగుంది. "జనరంజక శాస్తము" అతే ఒక పుస్తకాన్ని తయారు చేయొచ్చు. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 14:00, 18 జూన్ 2007 (UTC)
- ఈ వ్యాసం వ్యాస శీర్షికకు, అందులోని విషయానికి సంబంధం లేనందున తొలగించారు. ఈ వ్యాసం తెలుగు వికీపీడియాలో మొదటి వంద వ్యాసాలలో ఉన్నందున పునరుద్దరించాను. మొత్తం వ్యాసమంతా కొత్తగా చేర్చాను. కె.వెంకటరమణ (చర్చ) 15:09, 16 మే 2020 (UTC)