చర్చ:జర్మన్ భాష

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జర్మన్ అక్షరమాల గురించి వ్రాద్దాం అనుకొంటున్నాను. ఏ అక్షరాలని, సంయుక్తాక్షరాలని జర్మన్ లో ఎలా (ఉదా: A ని "ఆ" గా, Ä ని "ఏ" గా, eu ని "ఆయ్"గా) ఉచ్ఛరిస్తారు అను దాని గురించి వ్రాద్దాం అనుకొంటున్నాను. దీనికి ప్రత్యేకంగా "జర్మన్ అక్షరమాల" అని ఒక పేజీ సృష్టించవచ్చునా? లేక ఈ వ్యాసంలోనే ఒక సబ్ హెడింగ్ సృష్టించాలా? తెలుపగలరు. వీర శశిధర్ జంగం 14:26, 19 జూన్ 2010 (UTC)Reply[ప్రత్యుత్తరం]