చర్చ:జవహర్ నవోదయ విద్యాలయం (పెద్దాపురం)
స్వరూపం
ఈ వ్యాసంలో ఉన్న విషయాలు యధార్థములై ఉండవచ్చు. కానీ వికీ నియమాల ప్రకారం సరియైన మూలాలు ఉంటే ఆ వాక్యాలనే చేర్చాలి. కానీ ఆధారాలు లేని అంశాలు తొలగింపబడతాయి. సరైన పత్రికా మూలాలు, పుస్తక మూలాలు లేదా వెబ్‌సైటులో ఆ విద్యాలయం గూర్చి అంశాలను మూలాలుగా చేర్చి వ్యాసాన్ని అభివృద్ది చేయాలి. లేనిచో ఈ వ్యాసం తొలగించబడుతుంది.--కె.వెంకటరమణ⇒చర్చ 13:50, 16 ఫిబ్రవరి 2016 (UTC)