Jump to content

చర్చ:జాంబవతి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
వికీప్రాజెక్టు హిందూమతం ఈ వ్యాసాన్ని వికీప్రాజెక్టు హిందూమతంలో భాగంగా నిర్వహిస్తున్నారు. వికీపీడియాలో హిందూమతానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం ఈ ప్రాజెక్టు లక్ష్యం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


సాంబుడు కి మహాభాగవతం లొ రెండు ముఖ్య కధలు ఉన్నాయి. ఒకటి దుర్యొధనుడి సాంబుడిని బంధించడం, బలరాముడు వచ్చి దుర్యొధనుడు తొ మాట్లడం దుర్యొధనుడు దానికి అంగీకరించకపోవడం, అప్పుడు బలరాముడు హస్తినాపురం పొలిమేరలకు వెళ్ళి తన హలం కర్రు నగర మధ్య వరకు నిలిపి నగరాన్ని పెకిలించడానికి ప్రయత్నిస్తే , భూకంపం వస్తే , కురువృద్ధులు తో దుర్యొధనుడు వచ్చి బలరాముడుని వేడుకొనగా, బలరాముడు శాంతించి నాగలి ప్రక్కకు తీసేస్తాడు. ఆ తరువాత దుర్యొధనుడు తన కూతురుని సాంబుడి తొ వివాహం జరిపిస్తాడు. ఇంకోసారి దుర్వాసుడు బృందావనానికి వస్తాడు. సాంబుడు పరిహాసానికి ఆడ వేషం వేసుకొని తన పరివారంతొ వెళ్ళి దుర్వాసుడుని సాంబుడు కి అమ్మాయి పుట్టుతుందా, అబ్బాయి పుట్టుతాడా అని అడగగా ఆ మహర్షి సాంబుడి ఉదరంలొ ముసలం పుట్టుతుంది సమస్త యాదవ వంశాన్ని నాశనం చేస్తుందని చెప్పి అక్కడనుండి నిష్క్ర్రమిస్తాడు.

జాంబవతి గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి