చర్చ:జాకిర్ హుసేన్ గ్రంధాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సుల్తాన్ గారూ, దీని పేరును "జాకిర్ హుసేన్ గ్రంధాలయం" గా మారుస్తారా! కారణం; హుసేన్ సరైన పేరు, హుస్సేన్ హుస్సెన్ లు సరియైన పేర్లు కావు. కొన్ని సార్లు వ్యావహారికంలో హుసైన్ అని పలుకుతారు, కాని సరైన గ్రాంధిక రూప ప్రాపర్ నౌన్ "హుసేన్". అన్యదా భావింపకండి. అహ్మద్ నిసార్ (చర్చ) 12:59, 1 అక్టోబరు 2014 (UTC

తప్పును సవరించినందులకు ధన్యవాదములు అహ్మద్ నిసార్ గారు. ఉర్దూ భాషపై సరైన పట్టు లేకపోవడం వలన తరచుగా ఇలాంటి తప్పులు దొర్లుతున్నాయి. మీలాంటి పెద్దల గైడెన్సులో వాటిని సరిదిద్దుకుంటున్నాను.నా ఇతర ఉర్దూ వ్యాసాలను కూడా ఒక్కసారి పరిశీలించి తప్పులేమైనా ఉంటే సరిచేయమని మనవి.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 13:09, 1 అక్టోబరు 2014 (UTC)