చర్చ:తల్లూరు (కల్లూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తల్లూరు అనే ఊరు కల్లూరు మండలం లొ లేదు , దీనిని తొలగించాలి .

తల్లూరు అని కాకుండా కొద్దిగా పేరుమార్పుతో మరేదైనా ఊరు ఈ మండలంలో ఉందా? అలా ఉంటే దారిమార్పు చేద్దాం. అదికూడా లేకుంటే తొలిగిద్దాం. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:52, 2 సెప్టెంబర్ 2011 (UTC)
లేదు
బహుశా అది తాల్లూరు వెంకటాపురం లేదా టి. వెంకటాపురం అయి ఉండవచ్చు. Chavakiran 06:18, 3 సెప్టెంబర్ 2011 (UTC)
Thalluru లేదా Thallur venkatapuram పేరుతో కల్లూరు మండలంలో ఒక గ్రామం ఉన్నట్లు, అది గ్రామపంచాయతి కేంద్రంగా మరియు గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల ఉన్నట్లుగా అంతర్జాలంలో వెతికి గమనించాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:58, 3 సెప్టెంబర్ 2011 (UTC)