చర్చ:తారు
స్వరూపం
తారు, ఆస్ఫాల్ట్
[మార్చు]తారు, ఆస్ఫాల్ట్ వేర్వేరు పదార్థాలని ఆంగ్ల వికీ చెబుతోంది. ఈ వ్యాసం ఆంగ్ల వికీలో ఆస్ఫాల్ట్ తో లింకయ్యింది కాబట్టి ఇది ఆపేరుతో దారి మార్చి తారుకు వేరే వ్యాసం సృష్టిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలపండి. - రవిచంద్ర (చర్చ) 12:33, 27 డిసెంబరు 2021 (UTC)