చర్చ:తిక్కవరపు పఠాభిరామిరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


ఈయన భార్య స్నేహలత స్పానిష్ మహిళ అని ఈనాడు వ్యాసములో, తమిల్-బెంగాళీ క్రిష్టియన్ అని ఈ హిందూ వ్యాసములో ఉంది. ఏది నిజమో? --వైఙాసత్య 05:09, 5 జూలై 2006 (UTC)[ప్రత్యుత్తరం]

పట్టాభిరామిరెడ్డి వ్యాసం నుండి[మార్చు]

1939 లో వెలువడిన మొదటి కవితా సంకలనం " ఫిడేలు రాగాల డజన్ " తో సాహిత్యలోకంలో భూకంపం సృష్టించి సాహిత్యం నుండి చలనచిత్ర సీమకు వలస వెళ్ళి ఆర్ట్ చిత్రాలకు అంకితమై " సంస్కార ' అనే కన్నడ చిత్రం తో జాతీయ, అంతర్జాతీయ దర్శకుడిగా మెదటి సినిమాతోనే పేరు తెచ్చుకున్న తెలుగు వాడు పట్టాభి . పట్టాభి పూర్తిపేరు తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి. పట్టభి సాహితీ పరులకు అగ్రశ్రేణి కవీ, రచయితా, సినీరంగానికి సాహస నిర్మాత, దక్షిణాది నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయి వరకు వాస్తవ , సమాంతర సినీ పతాకను ఎగురవేసిన దర్శకుడు. ఏదో అమితాశ్చర్యకరమైన విశేషం, అరుదైన కలయిక, ఆయన గణిత శాస్త్రవేత్త కూడా.