Jump to content

చర్చ:తుని

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీపీడియా నుండి
తాజా వ్యాఖ్య: బొమ్మ శీర్షిక టాపిక్‌లో 17 సంవత్సరాల క్రితం. రాసినది: S172142230149

బొమ్మ శీర్షిక

[మార్చు]

[[బొమ్మ:APtown Tuni 1.JPG|right|thumb|250px]] ఇక్కడ ఇవ్వబడిన బొమ్మ పయిన తుని మండలం క్రింద పశ్చిమగోదావరి అని వున్నది. తుని తూర్పుగోదావరికి చెందినది.Achallasrinivasarao 13:13, 30 జూన్ 2008 (UTC)ప్రత్యుత్తరం

సరిచేశాను. -- C.Chandra Kanth Rao(చర్చ) 14:35, 30 జూన్ 2008 (UTC)ప్రత్యుత్తరం
చంద్రకాంత రావు గారు ఆ పొరబాటు నా వల్ల జరిగింది, నిడదవోలు మూస ఇక్కడ్ తగిలించి మార్పులు చేశాను, అప్పుడు తూర్పు గోదావరి అని మార్చడం మరచాను, ముఖ్య పట్టణం పేరు మార్చడం మారచాను, అది ఇప్పుడూ సరిచేశాను, లేకపోతే తుని మండలానికి ముఖ్యపట్టణం నిడదవోలు అని ఉంది--బ్లాగేశ్వరుడు 15:50, 30 జూన్ 2008 (UTC)ప్రత్యుత్తరం
"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:తుని&oldid=3921532" నుండి వెలికితీశారు