చర్చ:తెలుగు అధికారభాష కావాలంటే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

వైజాసత్య ఈ వ్యాసం ఈ రచయిత సొంత పుస్తకంలో వ్యక్తపరచిన సొంత అభిప్రాయాలు . ఫోను నంబరు కూడా ఇచ్చారు. తొలగించితే బాగుంటుంది.తెలుగు అధికారభాష కావాలంటే అనే నా పుస్తకానికి కాపీ రైట్లు ఏమీ లేవు.ఎవరైనా అందులోని విషయాలు యదేచ్చగా వాడుకోవచ్చు.

పుస్తకం[మార్చు]

ఇది పుస్తకం అంటున్నారు కదా. ఈ పుస్తకాన్ని GFDL లేదా క్రియేటీవ్ కామన్స్ లైసెన్సు ద్వారా, రెహమతుల్లా గారు, ఆ పుస్తకాన్ని ఇస్తే దానిలోని టెక్టు మొత్తాన్ని వికీసోర్సులో ఉంచవచ్చు. అలాగే అటు తరువాత ఇక్కడ ఆ పుస్తకంపై ఒక వ్యాసం రాయవచ్చు. ప్రస్తుత వ్యాసంలో అయితే వ్యక్తిగత అభిప్రాయాలు ఉన్నాయి, అది పుస్తక రచయతే ఈ వ్యాసాన్ని కూడా మొదలు పెట్టటం వలన అలా జరిగి ఉండవచ్చు. అసలు ప్రత్తిన చదివిన ఇతర సభ్యులు ఈ పుస్తకం గురించి ఈ పేజీలో రాయవచ్చు. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 04:05, 30 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

పూర్తి టెక్స్ట్టు నాకు పీడిఎఫ్ గా పంపించారీయన అయితే అది అనుపమ అనే ఒక ప్రొప్రయిటరీ ఫాంటులో ఉంది. దేజావూ ఫైలుగా మార్చి సోర్స్ లో ఎక్కిస్తా --వైజాసత్య 04:09, 30 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
మరి లైసెన్సు వివరాలు? అవి ఆ PDFలోనే ఉన్నాయా? __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 04:12, 30 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]