Jump to content

చర్చ:తెలుగు పత్రికలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీపీడియా నుండి
తాజా వ్యాఖ్య: ఈ వ్యాసం నుండి "మీకు తెలుసా?"లు టాపిక్‌లో 4 నెలల క్రితం. రాసినది: Chaduvari
వికీప్రాజెక్టు పుస్తకాలు ఈ వ్యాసం వికీపీడియా పత్రికల ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో పత్రికలకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


ఈ వ్యాసం నుండి "మీకు తెలుసా?"లు

[మార్చు]

ఈ వ్యాసంలో గమనించదగ్గ కొన్ని "మీకు తెలుసా?"లు:

  • 1936 లో తాపీ ధర్మారావు సంపాదకత్వంలో వచ్చిన జనవాణి, పూర్తిగా వాడుకభాషలో వచ్చిన తొలి దినపత్రిక
  • కర్నాటిక్ గెజెట్ తెలుగులో వెలువడ్డ తొలి పత్రిక
  • 1930 లో మొదలై, 95 ఏళ్ళుగా దాదాపు నిరంతరాయంగా ప్రచురణలో ఉన్న పత్రిక, జమీన్ రైతు
  • పేరులో "ఆంధ్ర" అనే మాట ఉన్న తొలి పత్రిక "ఆంధ్రభాషాసంజీవని"
  • 1887 లో మొదలైన కృష్ణా వృత్తాంతిని, కృష్ణాన్యూస్ గా మారి చివరికి దేశాభిమానిగా పేరు మార్చుకుని 1901 లో దినపత్రికగా మారింది. ఇదే తెలుగులో మొట్టమొదటి దినపత్రిక.
  • తెలంగాణాలో తొలిపత్రిక "హితబోధిని"
  • నిజాము అణచివేత నుండి తప్పించుకునేందుకు, హైదరాబాద్, సారథి పత్రికలను విజయవాడలో ముద్రించి, తెలంగాణలో రహస్యంగా పంచేవారు
  • తాపీ ధర్మారావు సంపాదకత్వంలో వచ్చిన జనవాణి, పూర్తిగా వాడుకభాషలో వచ్చిన తొలి దినపత్రిక
  • పిల్లల కోసమే ప్రత్యేకించిన తొలి పత్రిక బాలమిత్ర. అది 1914 లో వెలువడింది.
  • తెలుగులో స్త్రీల కోసం స్థాపించిన మొదటి పత్రిక సతీహితబోధిని. అది 1883 లో వచ్చింది.
  • తెలుగులో మొదటి సినిమా పత్రిక చిత్రకళ. అది 1938 లో వచ్చింది.
  • వితంతు పునర్వివాహాలను వ్యతిరేకించిన స్త్రీల పత్రిక సావిత్రి
  • తెలుగులో కార్టూన్‌ని ప్రచురించిన తొలి పత్రిక ఆంధ్రపత్రిక
  • పత్రికలలో తొలి కార్టూను వేసిన కార్టూనిస్టు తలిశెట్టి రామారావు
  • తొలి తెలుగు క్రాస్‌వర్డ్ పజిల్ శ్లిష్టాక్షరపదబంధము పేరుతో 1928 ఫిబ్రవరిలో వచ్చింది. దీన్ని ఆంధ్రభారతి ప్రచురించింది. దాన్ని శ్రీశ్రీ కూర్చాడు
  • 1908 మార్చి 26 న స్వరాజ్య పత్రికలో రాసిన సంపాదకీయానికి గాను సంపాదకులు గాడిచర్ల హరిసర్వోత్తమరావుకు, బోడి నారాయణరావుకూ జైలు శిక్షలు పడ్డాయి. ఆ పత్రిక మూతబడింది
  • వందేమాతరం ఉద్యమంలో ఆంధ్రదేశంలో జైలుశిక్షలు పొందిన తొలి రాజకీయ ఖెదీలు గాడిచర్ల హరిసర్వోత్తమరావు, బోడి నారాయణరావు
  • 1908 లో కృష్ణాపత్రికను బ్రిటిషు ప్రభుత్వం మూసివేయకుండా కాపాడుకునేందుకు సంపాదకుడు ముట్నూరి కృష్ణారావు రాజీనామా చేసాడు.

__ చదువరి (చర్చరచనలు) 08:51, 17 నవంబరు 2025 (UTC)ప్రత్యుత్తరం