చర్చ:తెలుగు సంవత్సరాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు సంవత్సరాల జాబితా బాగున్నది. ఒక్కొక్క సంవత్సరం గురించిన వ్యాసాలు కూడ బాగున్నాయి. నా ఉద్దేశ్యంలో, ఆయా వ్యాసాలలో, ఆ సంవత్సరానికి ఆ పేరు ఎలా వచ్చిందో కూడా చేరిస్తే బాగుంటుంది. హైదరాబాదులో ఉన్న సభ్యులు, అశోక్‌నగర్‌లో (హిమాయత్‌నగర్ పక్కన)నివసిస్తున్న శ్రీ మల్లాది చంద్రశేఖరశాస్త్రిగారిని (ప్రముఖ పురాణవేత్త) సంప్రదిస్తే ఆయన పూర్తి వివరాలు అందించగలరు.--S I V A 12:41, 19 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనలు[మార్చు]

తెలుగు సంవత్సరాలు, ఋతువులు, నెలల గురించి ఇక్కడ ఇచ్చి నాలాంటి అవిజ్ఞానవంతులకి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నందుకు ధన్యవాదాలు. ఇంత మంచి కార్యం చేబడుతున్నందుకు అబినందనలు. కిరణ్మయీ 18:52, 17 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]