చర్చ:తెలుగు సాహిత్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

saahityam ante kavitavam okkatenaa? I want to include sataka sahityam..where do you think it will fit in?

శీర్షికకు, విషయాలకు పొంతన కుదరటం లేదు[మార్చు]

నవల కిన్ద, నవలా రచయితల పేర్లూ, సినిమా సాహిత్యం కిన్ద సినిమా కవుల పేర్లు రాసారు. శీర్షిక్నో, విషయాలనో మారిస్తే బాగుంటుంది.

Obviously there is no single best way to classify things like this. I have tried to organize in some possible way. before that it was even more disorganized. We can come up with 2-3 different types of classfication and wikify this article according to those categories. Lots things to discuss like whether likes of kshetrayya be placed under sahityam or sangitam? --వైఙాసత్య 12:31, 8 August 2005 (UTC)

సాహిత్యం విభాగంలోనే అన్ని చేరిస్తే బాగానే ఉంటుంది. సంగీత సాహిత్యాన్ని కుడ సాహిత్యంలో చేర్చ వచ్చు. మా "తెలుగు మేథస్సు" బృందం "తెలుగు గ్రంధాలయము" గురించి చర్చ జరుపుతుంది. ప్రస్తుతము గ్రంధాలయము వర్గీకరణ ఎలా చెయ్యాలి అనే విషయము మీద చర్చిస్తున్నాము. ఇలా వర్గికరిస్తే ఎలా ఉంటుంది.

ప్రాచీన సాహిత్యము:

        వచన సాహిత్యము:
               భక్తి సాహిత్యము:
                       పురాణాలు:
                       వేదాలు:
        కవితలు:
        పద్యాలు:


ఆధునిక సాహిత్యము:

    వచన సాహిత్యము:
         భక్తి సాహిత్యము:
         డిటెక్టివ్ సాహిత్యము:
          రచయిత:
    కవితలు:
    పద్యాలు:
           శతకాలు:
    సినిమా సాహిత్యము:

మీరు కూడా మరి కొన్ని సూచించ గలరు.

సతీష్, తెలుగు మేథస్సు

తెలుగు సాహిత్య విభాగంలో పత్రికలు??[మార్చు]

స్వాతంత్రానికి పూర్వం ముస్లిములు నడిపిన తెలుగు పత్రికలు.... తెలుగు సాహిత్య వ్యాసములో పత్రికల ప్రస్తావన నాకు అసంబద్ధంగా అని పిస్తోంది.