చర్చ:తెలుగు సాహిత్య విభాగాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాసం ఉద్దేశం[మార్చు]

  • తెలుగు సాహిత్యం గురించి మంచి వ్యాసాలు వచ్చే అవకాశం ఉన్నది. కాని ఎక్కడ, ఎలా వ్రాయాలనే సందిగ్ధం రచయితలను నిరుత్సాహ పరచవచ్చును.
  • నా ప్రతిపాదన - ప్రతివిషయంలో మూడు ప్రధాన వ్యాసాలకు, మూడు ఉపవర్గాలకు అవకాశం ఉంచాలి. అవి (1) విషయం (2) రచయితలు (3)రచనలు.

ఉదాహరణకు.

    • వ్యాసాలు: తెలుగు ప్రబంధ సాహిత్యము, అల్లసాని పెద్దన, మనుచరిత్రము
    • వర్గాలు: తెలుగు సాహిత్యము, తెలుగు ప్రబంధ కవులు, తెలుగు ప్రబంధ రచనలు

మరొక ఉదాహరణ:

    • వ్యాసాలు: తెలుగు నవలా సాహిత్యము, త్రిపురనేని గోపీచంద్, చివరకు మిగిలేది
    • వర్గాలు: తెలుగు సాహిత్యము, తెలుగు నవలాకారులు, తెలుగు నవలలు

ఇంకొక ఉదాహరణ

    • వ్యాసాలు: తెలుగు విప్లవ సాహిత్యము, శ్రీశ్రీ, మహాప్రస్థానం
    • వర్గాలు: తెలుగు సాహిత్యము, తెలుగు విప్లవ రచయితలు, తెలుగు విప్లవ రచనలు

ఇది నా ప్రాధమిక ప్రతిపాదన మాత్రమే. దయచేసి మీ అభిప్రాయాలను, సూచనలను వ్రాయండి.

ఎవరైనా ఈ విషయాన్ని ఒక ప్రాజెక్టుగా నిర్వహించగలిగితే మరీ మంచిది.

--కాసుబాబు 11:48, 4 మార్చి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అవును ఈ వర్గాల గురించి విస్తృతముగా చర్చించవలసి ఉన్నది. మీ వర్గీకరణ ప్రతిపాదనకు చిన్న సూచన. వర్గాలు సముదాయసూచకాలు కాబట్టి వీలైనంతవరకు బహువచన పదాలు ఉపయోగించాలి ఉదాహరణకు తెలుగు కథ బదులు తెలుగు కథలు, తెలుగు నవలలు..అలా..అయితే కొన్నంటికి బహువచన పదాలు ఉపయోగించలేము..(ఉదాహరణకి తెలుగు భాష, తెలుగు సాహిత్యం)..కానీ భాషలు ఉపయోగించవచ్చు.--వైఙాసత్య 20:23, 4 మార్చి 2007 (UTC)[ప్రత్యుత్తరం]