చర్చ:తెలుగు సినిమా 75 సంవత్సరాల హిట్ జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


మంచి సినిమాల జాబితా

[మార్చు]
  • హిట్ సినిమా అన్న ఆంగ్ల పదాలకు సరైన తెలుగు పేరు పెట్టగలమా
  • హిట్ సినిమాల లిస్ట్ తయారీతో పాటుగా పేరు తెచ్చుకున్న సినిమాల జాబితా వేరుగా ఉంచితే బాగుంటుంది. చాలా చక్కటి సినిమాలు, అయా సంవత్సరాలలో ఇతర "హిట్ చిత్రాల" పక్కన చూస్తుంటే చాలా ఎబ్బెట్టుగా ఉన్నది. ఉదాహరణలివ్వటం అంత భావ్యం కాదు.
  • హిట్ చిత్రమయి, మంచి చిత్రంగా పేరొందిన చిత్రాల జాబితా సంవత్సరాలా వారిగా ప్రత్యేకంగా తయారు చేస్తే బాగుంటుంది. అటువంటి జాబితా మొదట్లో కొంత వివాదాస్పదం కావచ్చు. కాలక్రమేణా, పరిణితి చెందిన సభ్యుల సహకారంతో ఒక చక్కటి సినీ జాబితా తయారవుతుంది 75 సంవత్సరాల సినీ చరిత్రకు మంచి నివాళి అవుతుంది.
  • అలాగే, హిట్ చిత్రం కాకపోయినా మంచి చిత్రంగా పేరొందిన చిత్రాలు అనేకం. ఉదాహరణకి, బాపు గారి సాక్షి (సినిమా). అటువంటి హిట్ కాని మంచి చిత్రాల జాబితా కూడ సంవత్సరాలా వారిగా ప్రత్యేకంగా తయారు చెయ్యగలిగితే బాగుంటుందని నా అభిప్రాయం.--SIVA 14:34, 7 డిసెంబర్ 2008 (UTC)