చర్చ:తొట్టెంపూడి గోపీచంద్
Appearance
పేరు
[మార్చు]జన్మతః తాతినేని ఇంటిపేరైతే, తొట్టెంపూడి ఎలా అయ్యింది. గోపీచంద్ ను ఎవరైనా దత్తతు తీసుకున్నారా? --వైజాసత్య 01:51, 20 మే 2010 (UTC)
- వీళ్ళ నాన్న గారి ఇంటిపేరూ తొట్టెంపూడే, కాబట్టి ఈ వ్యాసంలో తప్పు దొర్లి ఉండాలి. అది సరిచేస్తున్నాను --వైజాసత్య 01:55, 20 మే 2010 (UTC)
- ఆంగ్ల వికీ నుంచి మూసను యధాతథంగా కాపీ చేయడం వల్ల వచ్చిన పొరపాటిది. సరిచేసినందులకు నెనర్లు. --రవిచంద్ర (చర్చ) 05:31, 20 మే 2010 (UTC)