చర్చ:తోరాహ్
స్వరూపం
తోరా యూదుల పవిత్ర గ్రంథం. ఇక్కడ ముస్లింల ప్రస్తావన, బొమ్మ ఎందుకు వచ్చాయో అర్థం కావటం లేదు. తోరా గురించి రాయండి కాని పేరుకు మాత్రం తోరా అని ఉంచి, బైబిలు గురించి, ముస్లిముల గురించి ఇక్కడ రాయడం అప్రస్తుతం అని నా అభిప్రాయం. మార్పులు చేస్తే ఎవరికి కోపం వస్తుందో అని మార్పులు చెయ్యలేదు.Vemurione (చర్చ) 01:21, 7 అక్టోబరు 2015 (UTC)