చర్చ:దక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

నిర్వాహకులకు మనవి ఏమనగా, ఇంతకుముందు డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్ అను పేర ఒక వ్యాసం ఉన్నది. ఇప్పుడు దక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్ అను పేర మరొక వ్యాసం కొత్త వాడుకరి వ్రాసి ఉన్నారు. వారికి ఈ విషయము తెలియక పోవచ్చును. ఈ వ్యాసము వ్రాసిన వారికి తెలియజేస్తూ, దయచేసి ఈ వ్యాసము మీద తగు నిర్ణయము తీసుకొనగలరు. JVRKPRASAD (చర్చ) 11:01, 17 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి:K.Venkataramana గారు, ఈ వ్యాసాన్ని తొలగించ వలసినదిగా మనవి.JVRKPRASAD (చర్చ) 14:11, 17 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం ఇదివరకు ఇంతకంటే ఎక్కువ సమాచారంతో ఉన్నందున ఈ వ్యాసాన్ని డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్ కు దారిమార్పు చేస్తున్నాను.--కె.వెంకటరమణచర్చ 14:18, 17 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]
మీకు ధన్యవాదములుJVRKPRASAD (చర్చ) 14:28, 17 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]