చర్చ:దక్షిణ మహాసముద్రం
స్వరూపం
వ్యాసం అసలు పేరు దక్షిణ మహాసముద్రం అని కాకుండా అంటార్కిటిక్ మహాసముద్రం అని ఉండాలి. -- C.Chandra Kanth Rao(చర్చ) 11:46, 13 జనవరి 2009 (UTC)
- చంద్రకాంతరావు గారూ, నిజమండి, మేము చదుకునేటప్పుడు, బోధించేటప్పుడూ "అంటార్కిటిక్ మహాసముద్రం" అని చూశాము. ప్రస్తుతం, ఇంగ్లీష్ వికీపీడియాలో "దక్షిణ మహాసముద్రం" అని వాడుతున్నట్లు చూశాను. ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తకాలలోనూ "అంటార్కిటిక్ మహాసముద్రం" అని వుంది. దీనిని చొరవగా మీరు సరిదిద్దండి. నిసార్ అహ్మద్ 12:28, 13 జనవరి 2009 (UTC)
దీనిపేరు అంటార్కిటిక్ మహాసముద్రము అని మారుద్దామా! సభ్యులు అభిప్రాయాలు తెలుపండి. అహ్మద్ నిసార్ 19:09, 15 మే 2009 (UTC)