చర్చ:దారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంగ్ల భాషలో way మరియు road కు ఒకే వ్యాసం ఉన్నది. కానీ తెలుగు భాషలో "దారి" అనే పదం రహదారికే కాక అనేక సందర్భాలలో ఉపయోగించవచ్చు. ఉదా: "వాడు దారికి వచ్చాడు." "ఈ సంఘటనకు దారి తీసిన పరిస్థితులు" వంటివి. అందువలన ఈ వ్యాసాన్ని భాషాపరంగా విస్తరించవచ్చు. అందువలన రహదారి లో విలీనం మూసను తొలగించితిని.--Plume pen w.gif-- కె.వెంకటరమణ చర్చ 13:44, 17 ఆగష్టు 2013 (UTC)

దారి గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి
"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:దారి&oldid=897981" నుండి వెలికితీశారు